ETV Bharat / entertainment

Leo Movie Ticket Booking :  టికెట్ల బుకింగ్​లో  'లియో' రికార్డుల మోత.. ఆ 10 నిమిషాలు డోంట్​ మిస్​! - లియో చిత్రం విడుదల తేదీ

Leo Movie Ticket Booking : విజయ్​ దళపతి, లోకేశ్ కనగరాజ్​ కాంబినేషన్​లో తెరకెక్కిన చిత్రం లియో.. వారం రోజులు ముందు నుంచే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్​లో రికార్డులు సృష్టిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..

Leo Movie Ticket Booking
Leo Movie Ticket Booking
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 1:49 PM IST

Leo Movie Ticket Booking : తమిళ నటుడు దళపతి విజయ్ లీడ్​ రోల్​లో​ నటించిన యాక్షన్​ మూవీ 'లియో'. భారీ అంచనాల నడుమల ఈ సినిమా అక్టోబర్​ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్​ కాకుండానే ఈ సినిమా బుకింగ్​లో రికార్డులు మోత మోగిస్తోంది. శుక్రవారం నాటికి 'బుక్​ మై షో'లో లక్షకు పైగా టికెట్లు అమ్ముడుయ్యాయని సమాచారం. ఏ సినిమాకైన విడుదలకు రెండు, మూడు రోజుల ముందు మాత్రమే అడ్వాన్స్​ బుకింగ్​లకు మొదలవుతాయి. కానీ, 'లియో'కి మాత్రం వారం రోజులు ముందే లక్షకు పైగా అడ్వాన్స్​ బుకింగ్​లు అవుతూ రికార్డులు సృష్టిస్తోంది.
'ఆ పది నిమిషాలు డోంట్​ మిస్​'
Leo Movie Director : ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'లియో' దర్శకుడు లోకేశ్​ కనకరాజ్​.. ఈ సినిమాలో మొదటి పది నిమిషాలు ప్రేక్షకులు ఎవ్వరూ మిస్​ కాకుండా చూడాలని చెప్పారు. అభిమానుల అంచనాలకు తగినట్టుగా.. అందరికి నచ్చేలా తీయటానికి చిత్ర బృందం ఏడాది కాలంగా కష్టపడిందని లోకేశ్ పేర్కొన్నారు.

Leo Movie Cast : స్టార్ డైరక్టర్​ లోకేశ్​ కనగరాజ్​ తెరకెక్కించిన ఈ చిత్రంలో కథానాయికగా త్రిష, కీలక పాత్రల్లో సంజయ్ దత్, అర్జున్ సర్జా, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా ఆనంద్ తదితరులు నటిస్తున్నారు. మ్యూజిక్​ డైరక్టర్​గా అనిరుధ్​ పనిచేశారు. ఈ సినిమాను 7 స్క్రీన్స్​​ స్టూడియోస్​ బ్యానర్​పై ఎస్​ఎస్​ లతిత్​ కుమార్​ నిర్మించారు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ప్రీమియర్​ షోకు అనుమతి కూడా ఇచ్చింది.

ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచి నిత్యం ఏదోక వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన విజయ్​ పోస్టర్లు కూడా సోషల్​ మీడియాలో అభిమానులు తెగ ట్రెండ్​ చేశారు. మూవీ టీమ్​ విడుదల చేసిన లియో ట్రైలర్​లో లియోదాస్​గా విజయ్​ యాక్టింగ్, ఆయన మీద చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు సినిమా మీద భారీ అంచనాలను పెంచాయి.

తమిళనాడులో ఈ సినిమా ప్రీమియర్స్​ ఉదయం 7 గంటలకే ప్రారంభం కానునుంది. విడుదల రోజు నుంచి అక్టోబర్ 24 వరకు రోజుకు 'లియో' ఐదు షోలు ప్రదర్శించనున్నారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్​ లియోను గ్యాంగ్​స్టర్​ డ్రామా స్టోరీతో తెరకెక్కించాడు. విడదల కంటే ముందే బుకింగ్​లో రికార్డులను కైవసం చేసుకుంటుంది. ప్రేక్షకుల ముందుకు వచ్చాక ఇంకేన్ని రికార్డులు సృష్టిస్తుందో అక్టోబర్​ 19 వరుకు వేచి చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Leo Movie : 'లియో' లీక్స్​... స్టోరీ ప్లాట్‌ లైన్‌ ఇదే.. వామ్మో ఇంత వైలెన్సా?

Leo Premiere Shows : 'లియో' ప్రీమియర్స్​కు లైన్ క్లియర్.. థియేటర్లలో ఇక మోతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.