ETV Bharat / entertainment

Leo Movie Arjun Sarja : 'లియో'లో హరోల్డ్ దాస్​గా యాక్షన్​ కింగ్ అర్జున్​.. వీడియో మరీ ఇంత వైల్డ్​గానా? - lokesh kanagaraj Leo movie

Leo Movie Arjun Sarja : దళపతి విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ 'లియో' నుంచి సీనియర్​ యాక్షన్​ హీరో అర్జున్‌కు సంబంధించిన ఓ వీడియో రిలీజైంది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం వైల్డ్​గా సాగింది. మీరు చూశారా..

Leo Movie Arjun Sarja : 'లియో'లో హరోల్డ్ దాస్​గా యాక్షన్​ కింగ్ అర్జున్​.. మరీ ఇంత వైల్డ్​గానా?

author img

By

Published : Aug 15, 2023, 5:46 PM IST

Updated : Aug 15, 2023, 6:32 PM IST

Leo Movie Arjun Sarja : దళపతి విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ 'లియో'(Thalapathy leo movie update). శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా సీనియర్​ యాక్షన్​ యాక్టర్​ అర్జున్‌కు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేసింది. స్వాతంత్ర దినోత్సం, అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా నటుడు అర్జున్‌కు శుభాకాంక్షలు చెబుతూ 'హరోల్డ్‌ దాస్‌' పాత్రను పరిచయం చేసింది. ఈ వీడియో చాలా వైల్డ్​గా సాగింది. ఇందులో అర్జున్​ వైల్డ్ అండ్ కిల్లర్​ లుక్​లో కనిపించి భయపెట్టారు. ఒకరి చేయిన నరుకుతూ సిగరెట్​ తాగుతూ కనిపించారు.

LEO Movie Sanjay Dutt Glimpse : ఇకపోతే అంతకముందు.. 'లియో' చిత్రంలో బాలీవుడ్ యాక్టర్​ సంజయ్‌దత్​కు సంబంధించిన గ్లింప్స్​ కూడా విడుదలైన మంచి రెస్పాన్స్​ను అందుకుంది. విజయ్​ దళపతికి సంబంధించిన 'నా రెడీ' సాంగ్​ కూడా విడుదలైన సోషల్​మీడియాలో ట్రెండ్ అయింది. అలాగే వివాదాలను ఎదుర్కొంది. ఈ పాటలో మత్తు పదార్థాల వాడకం, రౌడీయిజాన్ని ఎక్కువగా చూపించారంటూ కోర్టులో కేసు నడిచింది.

Leo Movie Release Date : ఇకపోతే ఈ చిత్రంలో విజయ దళపతికి జోడీగా త్రిష నటిస్తోంది. ఇంకా సంజయ్​ దత్​, అర్జున్​, ప్రియా ఆనంద్‌, మన్సూర్ అలీఖాన్‌, మలయాళ నటి శాంతి మాయాదేవి, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మాథ్యూ థామస్‌, మిస్కిన్‌, సాండీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్‌ 19న వరల్డ్ వైడ్​గా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్​ కానుంది. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. లోకేశ్‌ కనగరాజ్‌, రత్నకుమార్‌, ధీరజ్‌ వైడీ కలిసి డైలాగ్స్ అందించారు. మాస్టర్ తర్వాత విజయ్‌, లోకేశ్ కనగరాజ్‌ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడం వల్ల ఈ లియో సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.

ప్రభాస్ - కనగరాజ్ లేటెస్ట్ మూవీ! మైత్రి మూవీమేకర్స్ బడా ప్లాన్?

Thalapathy vijay Leo movie : హీరో దళపతి విజయ్​పై కేసు!

Last Updated : Aug 15, 2023, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.