ETV Bharat / entertainment

Kiara Advani Latest Photos : అబ్బ ఏముందిరోయ్​.. టూ మచ్​ హాట్​గా రామ్​చరణ్​ హీరోయిన్​.. రెండు కళ్లు చాలవ్​! - కియారా అద్వాని పోట్ షూట్​

Kiara Advani Latest Photos : బాలీవుడ్​ బ్యూటీ కియారా అద్వాని ఓ మ్యాగజైన్​ కోసం చేసిన ఫోటో షూట్​ ఇప్పడు సోషల్​ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. అదిరిపోయే లుక్స్​తో కనిపించిన కియారా.. ప్రస్తుతం ఆ ఫొటోలతో నెటిజన్ల గుండెల్లో గుబులు పుట్టింస్తోంది. వాటిని మీరూ చూసేయండి..

Kiara Advani Latest Photos : అబ్బ ఏముందిరోయ్​.. టూ మచ్​ హాట్​గా రామ్​చరణ్​ హీరోయిన్​.. రెండు కళ్లు చాలవ్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 12:59 PM IST

Kiara Advani Latest Photos : బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని తెలుగు వారికి కూడా సుపరిచితమే. ప్రస్తుతం ఈ భామ తెలుగులో రామ్​ చరణ్​తో కలిసి 'గేమ్​ ఛేంజర్' అనే​ సినిమాలో నటిస్తుంది. ఎప్పుడు సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ.. నెటిజన్స్​ను ఆకర్షించే కియారా.. తాజాగా ఓ మ్యాగజైన్​ కవర్​ పేజ్​ కోసం ఫోటో షూట్ చేసింది. వాటిని తన ఇన్​స్టాలో షేర్​ చేసుకుంది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్స్.. 'ఏం అందం రా బాబు' అని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్​ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.

మ్యాగజైన్​ కోసం కియారా తీసుకున్న ఫొటోల్లో ఓ రేంజ్​లో అందాలను ఆరబోసిన ఆమె.. తన లుక్​తో కుర్రాళ్లకు చెమటలు పట్టంచింది. సిల్వర్, బ్లూ, గ్రీన్​ రంగుల్లో దుస్తులు ధరించి హాట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. అదిరిపోయే లుక్స్​తో నెటిజన్స్ గుండెల్లో గుబులు పుట్టించేసింది ఈ గేమ్​ ఛేంజర్​ బ్యూటీ. పెళ్లి తరవాత కియారా ఈ రేంజ్​లో అందాలు ఆరబోయడం ఇప్పుడు నెట్టింట హాట్​ టాపిక్​గా మారింది.

ప్రస్తుతం కియారా.. తెలుగులో రామ్​ చరణ్​ పాన్​ ఇండియా మూవీలో నటిస్తుంది. గతంలో కూడా చెర్రీకి జోడిగా నటించింది. బోయపాటి తెరకెక్కించిన వినయ విధేమ రామలో ఈ ఇద్దురు సందడి చేశారు. సూపర్ స్టార్ మహేశ్​ బాబు నటించిన భరత్​ అనే నేను సినిమాతో తెలుగువారికి పరిచమైంది. ఈ సినిమాలో అందంతో పాటు నటన, అభినయంతో ఆకట్టుకుంది. 2014లో బాలీవుడ్​లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. అక్కడ వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్​ రేంజ్​కి వెళ్లిపోయింది.

Kiara Advani Career : ఇటీవలే ఈ భామ తన ప్రియుడు సిద్ధార్థ మల్హోత్రను పెళ్లి చేసుకుంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరు ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడు ముళ్ల బంధంతో పెళ్లి జీవితాన్ని ప్రారంభించారు. ఈ జంట కలిసి సినిమాల్లో కూడా నటించారు. పెళ్లి తరవాత కూడా కియారా సినిమాలు కంటీన్యూ చేస్తుంది.

Tiger 3 Trailer : కత్రినా కైఫ్​ బాత్​ టవల్​ ఫైట్ సెన్సేషన్​​.. రూ.1000 కోట్లు!

Happy Birthday Keerthi Suresh : 'మహానటి'లో ఉన్న ఈ స్పెషల్ టాలెంట్​ మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.