ETV Bharat / entertainment

విజయ్ దేవరకొండ- సమంత సినిమా పేరు ఖరారు.. రిలీజ్​ ఎప్పుడంటే? - undefined

విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న సినిమా టైటిల్, విడుదల తేదీ ఖరారైంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్​ లుక్​ మోషన్​ పోస్టర్​ ఆకట్టుకుంటోంది.

Khushi is a movie starring Vijay Devarakonda and Samantha
విజయ్ దేవరకొండ- సమంత సినిమా పేరు ఖరారు.. రిలీజ్​ ఎప్పుడంటే?
author img

By

Published : May 16, 2022, 10:12 AM IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న సినిమా టైటిల్, విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. ఈ సినిమాకు 'ఖుషి' టైటిల్​ను పెట్టినట్లు వెల్లడించింది. ఈ సినిమాను అన్ని దక్షిణాది భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. క్రిస్మస్​ను పురస్కరించుకొని డిసెంబర్​ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పింది.

అలాగే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్​ లుక్​ మోషన్​ పోస్టర్​ను కూడా విడుదల చేసింది యూనిట్​. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కశ్మిర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. పూరి జగన్నాథ్​ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్​ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: ' 'మా'లో ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.