ETV Bharat / entertainment

'కేజీఎఫ్​ 2' రివ్యూ.. ప్రేక్షకులకు పూనకాలే.. త్వరలోనే 'కేజీఎఫ్​ 3'! - kgf 2 release date

KGF 2 movie review: భారీ అంచనాలతో నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది హీరో యశ్ నటించిన 'కేజీఎఫ్​ 2'. ఈ మూవీని చూసేందుకు అభిమానులు థియేటర్లకు భారీగా తరలివచ్చారు. ఈ సినిమా ట్విట్టర్​ రివ్యూపై ఓ లుక్కేద్దాం..

KGF 2 movie twitter review
KGF 2 movie twitter review
author img

By

Published : Apr 14, 2022, 7:44 AM IST

Updated : Apr 14, 2022, 11:52 AM IST

KGF 2 movie review: బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకొని ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించిన చిత్రం 'కేజీఎఫ్​'. కన్నడ రాకింగ్​ స్టార్​ యశ్‌- దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్​ 2' రూపొందింది. భారీ అంచనాల నడుమ నేడు(శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా 10 వేలకుపైగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టికెట్లు భారీ స్థాయిలో బుక్ అయ్యాయి. ఈ మూవీని చూసేందుకు అభిమానులు థియేటర్లకు తరలివచ్చారు. బెనిఫిట్​ షోలు చూసి వచ్చిన వారు.. సినిమా గూస్​బంప్స్​ తెప్పిస్తుందని అంటున్నారు. గ్రాండ్ విజువల్స్​తో పాటు రాఖీబాయ్​గా యశ్​- అధీరాగ సంజయ్​ దత్​ యాక్షన్స్​ ఎపిసోడ్స్ వేరే లెవల్​లో ఉన్నాయని చెబుతున్నారు. హీరోకు దీటుగా ప్రతినాయకుడి పాత్ర ఉందని, బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ పూనకాలు తెప్పిస్తుందని పేర్కొంటున్నారు.

ప్రతి పదినిమిషాలకు కళ్లు చెదిరే యాక్షన్స్​ సీక్వెన్స్​ వస్తున్నాయని, సినిమాను వర్ణించడానికి మాటలు రావట్లేదని నెటిజన్లు చెబుతున్నారు. ప్రశాంత్​ నీల్​ తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉందని, ప్రతి సన్నివేశం​ మెస్మరైజ్​ చేస్తుందని చెప్పుకొస్తున్నారు. 'హీరో ఊర మాస్​ విశ్వరూపం', 'హీరో ఎంట్రీ సీన్​ ఊహించలేని స్థాయిలో ఉంది', 'ఇంటర్వెల్​ సీన్​ అదిరిపోయింది', 'చరిత్ర సృష్టించడం పక్కా', 'కేజీఎఫ్​ 1కు మించి ఉంది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా బాక్సీఫీస్​ బద్దలైపోవడం ఖాయమని.. 'కేజీఎఫ్​ 3' కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

  • ఫస్టాఫ్​: హీరో ఇంట్రడక్షన్​, సంజయ్​ దత్​ ఎంట్రీ సీన్​, తుఫాన్​ సాంగ్​, ఇంటర్వెల్​ సీన్ హైలైట్​.​
  • సెకండాఫ్​: మాస్​ సీన్స్​, చివరి వరకు ఎమోషన్స్​ను బాగా క్యారీ చేయడం.. అమ్మ సెంటిమెంట్​, క్లైమాక్స్​ గూస్​బంప్స్​
  • మొత్తంగా సినిమా బ్లాక్​బస్టర్​ హిట్​, 'కేజీఎఫ్​ 3' వచ్చే అవకాశం.

అయితే కొంతమంది మాత్రం నెగటివ్​ రివ్యూలు ఇస్తున్నారు. ఫస్టాప్​ పూనకాలు తెప్పించినా సెకండాఫ్​లో కథ కాస్త నెమ్మదిగా సాగిందని ట్వీట్లు చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సినీవిశ్లేషకుడు తరణ్​ ఆదర్శ్ కూడా​ తన రివ్యూ ఇచ్చారు. 4.5/5 రేటింగ్​ ఇచ్చారు. "కేజీఎఫ్​ 2 అద్భుత విజయం సాధించింది. కేజీఎఫ్​ ప్రపంచంలో లీనమైపోయేలా చేశారు దర్శకుడు ప్రశాంత్​ నీల్​. అతడు అద్భుతమైన స్టోరీ టెల్లర్​. యాక్షన్​ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. మొత్తంగా ఈ చిత్రం ఓ కింగ్​ సైజ్​డ్​ ఎంటర్​టైనర్​. ప్రతిఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలి. యశ్​ అసాధారణమైన యాక్టింగ్​, డైలాగ్స్​ అదిరిపోయాయి. అధీరాగ సంజయ్​దత్​ ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పించారు. ఆయన ఈ చిత్రానికి పెద్ద బలం. రవీనా టాండ్​ కూడా బాగా నటించిది. 'కేజీఎఫ్​ 3' రావడం పక్కా. త్వరలోనే వస్తుంది." అని ట్వీట్​ చేశారు.

కాగా, ఈ సినిమాలో హీరో యశ్​తో పాటు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్, రవీనా టాండన్‌, ప్రకాశ్‌ రాజ్‌, శ్రీనిధి శెట్టి, రావు రమేశ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మాస్ ఎలిమెంట్స్ తో సాగిన తుఫాన్ సాంగ్ తర్వాత అధీరకి సంబందించిన సన్నివేశాలు మొదలవుతాయి.

  • #KGF2

    1st half: @TheNameIsYash Introduction,Sanjaydutt intro,Toofan song,Interval🔥

    2nd half: Mass scenes, carrying emotions till end,Mother sentiment worked in bits,Climax🔥

    Overall: Blockbuster 👍
    *don't miss end credit Goosebumps scene
    KGF Chapter 3✊✊#KGFChapter2

    — tolly_wood_UK_Europe (@tollywood_UK_EU) April 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #KGFChapter2 #KGF2InCinemas #KGF2
    Honest Review here
    1. Entry scenes are awesome
    2. BGM no words to describe
    3. Worth for the hype created
    4. Elevated scenes Goosebumps for sure with bgm
    5. Multiple twists and turns
    6. Hint for kgf 3
    7. All in all a blockbuster 4.5/5

    — Kishore P (@Kishore20847032) April 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • This is how you make an Perfect Sequel . Unpredictable Non Linear Narrative with Goosebump Moments every 10 Mins . Action Action And lot of Action ,You can't Take off your Eyes from screen
    KGF THE EMPIRE 🔥🔥🔥🔥🔥
    Box-office Tsunami It's Going to be #KGFChapter2 #YashBOSS pic.twitter.com/nlNnGs6xeQ

    — PIXversment (@PIXversment) April 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #KGFChapter2 Overall a Superb Action Entertainer that delivers!

    Neel is the best at giving goosebumps and he delivers once again. The BGM is one of the best in recent years.

    Apart from a off track 20 minutes in the 2nd half, it delivers as hoped.

    Rating: 3.5/5#KGF2

    — Venky Reviews (@venkyreviews) April 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • What a show !!!!
    Awestruck...!!!
    Story 🔥🔥🔥
    No words to explain...
    One word.. Terrific 🔥🔥🔥🔥
    5/5#KGF2onApr14 #KGFChapter2 #KGF2 FDFS review

    — karthikpk (@karthikpk19) April 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: 'కేజీయఫ్​ యశ్​'తో తారక్​, చెర్రీ దోస్తీ ఎప్పటిదో తెలుసా?

Last Updated : Apr 14, 2022, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.