ETV Bharat / entertainment

'కార్తికేయ 2' మోషన్​ పోస్టర్​ రిలీజ్​.. 'ఈ నగరానికి ఏమైంది' పార్ట్​-2పై డైరెక్టర్​ క్లారిటీ - ee nagaraniki emaindi

హీరో నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా 'కార్తికేయ 2' మోషన్​ పోస్టర్​ను విడుదల చేసింది చిత్ర బృందం. అలాగే​ ' ఈ నగరానికి ఏమైంది' పార్ట్​-2 ఎప్పుడు తెరకెక్కించనున్నాడో చెప్పాడు దర్శకుడు తరుణ్​ భాస్కర్​.

Kartikeya 2 Motion Poster Release .. Director Clarity on Ee nagaraniki emaindi Part-2

author img

By

Published : Jun 1, 2022, 11:34 AM IST

Updated : Jun 1, 2022, 2:22 PM IST

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్​ హీరోగా తెరకెక్కిన సినిమా 'కార్తికేయ'. ఈ సినిమా సూపర్​ హిట్​గా నిలిచింంది. అయితే ఇప్పుడు అదే కాంబినేషన్​లో ఈ సినిమాకు సీక్వెల్ గా 'కార్తికేయ 2' రూపొందించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో జూలై 22న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్​ను విడుదల చేశారు. ఈ సందర్భంగా 'సముద్రం దాచుకున్న అతి పెద్ద రహస్యం ద్వారకా నగరం' అనే డైలాగ్​ను కూడా వదిలారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తరుణ్​భాస్కర్​ దర్శకత్వంలో వచ్చిన కామెడీ ఎంటర్​టైనర్​ 'ఈ నగరానికి ఏమైంది'. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా పార్ట్​-2ను తెరకెక్కించనున్నట్లు తరుణ్​ చెప్పారు. ఈటీవీలో ప్రసారం అయ్యే.. 'అలీతో సరదాగా'లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ సినిమాపై అందరూ ఒక స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారని, తప్పకుండా 2024లో పార్ట్​-2 తీస్తానని వెల్లడించారు.

ఇదీ చదవండి: SINGER KK: ప్రముఖ సింగర్​ కేకే హఠాన్మరణం.. ప్రధాని సంతాపం

Last Updated : Jun 1, 2022, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.