ETV Bharat / entertainment

చెర్రీ బెస్ట్​ ఫ్రెండ్ హ్యాపీ​.. 'వెలకమ్​ టు పేరెంట్స్​ క్లబ్​' అన్న తారక్ !​ - రామ్​చరణ్​ దంపతులకు మంచు లక్ష్మీ ప్రసన్న విషెస్​

Ram Charan Baby : హీరో రామ్​ చరణ్​- ఉపాసనలు తల్లిదండ్రులైన నేపథ్యంలో వారికి సోషల్​ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అభినందనల చెబుతున్నారు పలువురు సినీ హీరోహీరోయిన్​లు. ఈ సందర్భంగా చెర్రీ ప్రాణ స్నేహితుడైన జూ.ఎన్టీఆర్​ కూడా రామ్​ చరణ్​ దంపతులకు స్పెషల్​ విషెస్ తెలియజేశారు.

Celebrities Wishes To Ram Charan
'వెలకమ్​ టు పేరెంట్స్​ క్లబ్​'.. చెర్రీ దంపతులకు ఎన్టీఆర్​ విషెస్​..!
author img

By

Published : Jun 20, 2023, 1:52 PM IST

Ram Charan Baby : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోషన్ తీసుకున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు. తన మనవరాలు పుట్టిన ఆనందంలో మెగాస్టార్​ చిరంజీవి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఓ ఎమోషనల్​ ట్వీట్​ పెట్టారు. పలువురు సినీ సెలబ్రిటీల సైతం చెర్రీ - ఉప్సీలకు సోషల్​ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్​ ప్రాణ స్నేహితుడైన యంగ్ టైగర్ ఎన్​టీఆర్​.. చెర్రీ దంపతులకు ట్వీటర్ వేదికగా విషెస్​ చెబుతూ మెగా ప్రిన్సెస్​కు స్వాగతం పలికారు.

"రామ్ చరణ్- ఉపాసన మీకు నా శుభాకాంక్షలు. పెరేంట్స్ క్లబ్​లోకి మిమల్ని ఆహ్వానిస్తున్నాను. పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం చాలా ఆనందంగా ఉంది. ఆడబిడ్డతో గడిపే ప్రతిక్షణం జీవితాంతం మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ప్రపంచంలోకి కొత్తగా అడుగుపెట్టిన చిన్నారితో పాటు మీ కుటుంబంపై ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను." అంటూ ఎన్​టీఆర్​ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్​ చేసిన ఈ పోస్ట్​ ప్రస్తుతం తెగ వైరలవుతోంది.

  • Congratulations @AlwaysRamCharan and @upasanakonidela. Welcome to the parents club. Every moment spent with the baby girl will be an unforgettable memory for a life time. May God bless her and you all with immense happiness.

    — Jr NTR (@tarak9999) June 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'మరో లక్ష్మీ దేవీ వచ్చిందోచ్​..!'
ఇక మెగా ఫ్యామిలీలో కోడలిగా అడుగు పెట్టబోతున్న లావణ్య త్రిపాఠి రామ్​ చరణ్​- ఉపాసనలకు శుభాకాంక్షలు తెలిపారు. హీరో సాయి ధరమ్​ తేజ్​ కూడా చెర్రీ దంపతులకు తన విషెస్​ను చెప్పారు. మరోవైపు మంచు కుటుంబం నుంచి హీరో మంచు మనోజ్​ అభినందనలు తెలియజేయగా.. మరో లక్ష్మీ దేవి పుట్టిందన్న వార్త విని చాలా ఆనందం వేసింది అంటూ మంచు లక్ష్మీ ప్రసన్న రామ్​ చరణ్​- ఉపాసనలకు విషెస్​ చెబుతూ ట్వీట్​ చేశారు.

  • Congratulations to this beautiful couple on the arrival of their little princess 💞
    Your baby already has a head start on life with you both as her parents!
    Wishing you and the little one all the love and happiness ❤️@AlwaysRamCharan @upasanakonidela

    — LAVANYA (@Itslavanya) June 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Welcome Home Little One 🤩
    Overwhelmed with Joy & Happiness.

    Congratulations @AlwaysRamCharan & @upasanakonidela as you embrace this incredible journey of parenthood with this beautiful blessing ❤️❤️❤️

    Our boundless family is wishing you endless love, laughter, and warmth.

    — Sai Dharam Tej (@IamSaiDharamTej) June 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

షెడ్యూళ్లు వాయిదా..
Ram Charan Movies : ఇక ఎన్​టీఆర్​​, రామ్ చరణ్​లు ఇద్దరు కలిసి ప్రతిష్ఠాత్మక ఆస్కార్​ అవార్డు గెలిచిన ఆర్ఆర్ఆర్​ సినిమాలో నటించి తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. ఇందులోని నాటు నాటు పాట చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరినీ ఉర్రూతళూగించింది. ఈ సినిమాతో చెర్రీ, ఎన్టీఆర్​లు గ్లోబల్​ రేంజ్​లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర' చిత్రంలో ఎన్​టీఆర్​ నటిస్తున్నారు. రామ్​ చరణ్​ శంకర్​ డైరెక్షన్​లో వస్తున్న 'గేమ్​ ఛేంజర్​'లో యాక్ట్​ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పెళ్లైన 11 ఏళ్లకు పండంటి బిడ్డకు తండ్రైన ఆనందంలో రామ్​చరణ్​ ఫ్యామిలీతో గడిపేందుకు కొద్దిరోజుల పాటు తన మూవీ షెడ్యూల్స్​ను అన్నింటినీ వాయిదా వేసుకుంటున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.