ETV Bharat / entertainment

Jawan VS Salaar : అడ్వాన్స్​ బుకింగ్స్​​.. జవాన్​-సలార్​ సరికొత్త రికార్డ్స్​! - jawan vs salaar

Jawan VS Salaar : బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్​ త్వరలో 'జవాన్'​గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అట్లీ రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాతో సెప్టెంబర్​ 7న ప్రేక్షకులను పలకరించనున్నారు. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​ కూడా తన లేటెస్ట్ మూవీ 'సలార్​'తో థియేటర్లలో సండది చేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలు అడ్వాన్స్​ బుకింగ్స్​లో జోరు చూపించి రికార్డులు సృష్టించాయి. ఆ విశేషాలు మీ కోసం..

salaar and jawan advance bookings
salaar and jawan advance bookings
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 9:46 AM IST

Updated : Aug 28, 2023, 10:19 AM IST

Jawan VS Salaar : వచ్చే నెల రెండు భారీ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ షేక్​ చేసేందుకు రెడీ అయ్యాయి. అవే షారుక్ జవాన్​-ప్రభాస్ సలార్​. ఈ రెండు సినిమాలు చెరో రూ.1000కోట్లు సంపాదిస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. అయితే ఈ చిత్రాల రిలీజ్ డేట్ దగ్గరపడడం వల్ల.. ఈ సినిమా ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బుకింగ్స్​ వివరాలు బయటకు వస్తున్నాయి. అవి జోరుగా సాగుతున్నట్లు సమాచారం అందుతోంది.

Sharukh khan Jawan : పఠాన్​ సినిమాతో ఇండస్ట్రీకి మాసివ్ బ్లాక్​ బస్టర్​ ఇచ్చారు బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్​ వద్ద మంచి టాక్ అందుకోవడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ సినిమా సక్సెస్​ను ఆస్వాదిస్తూనే షారుక్ తన నెక్స్ట్​ ప్రాజెక్ట్​లోకి ఎంట్రీ ఇచ్చేశారు. రాజ రాణీ ఫేమ్​ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న 'జవాన్' సినిమాలో లీడ్​ రోల్​ చేశారు. భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ మూవీలో మునుపెన్నడు లేని లుక్​లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఆడియెన్స్​ అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 7న పాన్ ఇండియా లెవెల్​లో థియేటర్లలోకి రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Jawan Advance Bookings : అయితే విడుదలకు ముందు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్​ ముందు రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలో బుకింగ్స్​​ రిలీజ్​ చేసిన 15 నిమిషాల్లోనే టికెట్లన్నీ పూర్తిగా అమ్ముడైపోయాయట. దీంతో నెట్టింట సంబరాలు చేసుకంటున్న అభిమానులు​.. ఇక 'జవాన్​' పక్కా హిట్​ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ సినిమా యూఎస్​ఏ బుకింగ్స్​ ఓ రేంజ్​లో సాగుతున్నాయి. ట్రేడ్​ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా యూఎస్​ఏ అడ్వాన్స్ సేల్స్​ 210,339 డాలర్లను వసూలు చేసిందట. ఇప్పటివరకు మొత్తం 450 లొకేషన్స్​లో 13,750 టికెట్లు బుక్ అయ్యాయట. సినిమాకు రిలీజ్​కు ఇంకా 11 రోజుల సమయం ఉంది. కాబట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Salaar USA Advance Bookings : అలాగే అమెరికాలోనూ 'సలార్‌' టికెట్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్​ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కూడా విడుదలైన కొద్ది క్షణాల్లోనే టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయట. ఇప్పటికే US అడ్వాన్స్ బుకింగ్స్ $300K (మూడు వందల వేలు డాలర్స్, 2.5కోట్లు) దాటేశాయి. ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఇప్పుడా ప్రీ బుకింగ్స్ సంఖ్య $334,108(2.75కోట్లు) చేరుకున్నట్లు తెలిసింది. 290 లొకేషన్స్ లో 848 షోలకు 11639 టికెట్లు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సినిమా రిలీజ్​కు ఇంకా నెల రోజుల వరకు సమయం ఉంది. కాబట్టి ఈ సంఖ్య కూడా మరింత ఎక్కువగా పెరిగే అవకాశముంది.

Salaar Advance Booking USA : అడ్వాన్​ బుకింగ్స్​లో 'సలార్' జోరు.. అవి టిక్కెట్లా.. హాట్​ కేకులా..

Salaar VS Jawaan : సెప్టెంబర్​పైనే ఆశలు.. అన్ని కలిసొస్తే రూ.2వేల కోట్లు పక్కా!

Last Updated : Aug 28, 2023, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.