ETV Bharat / entertainment

ఈ చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఓ హీరో భార్య కూడా.. ఎవరంటే?

పైఫొటోలో చాలా ముద్దుగా బొద్దుగా కనిపిస్తున్న ఆ పాప ఇప్పుడు ఓ హీరోయిన్.. అంతే కాక మరో స్టార్ హీరోకి భార్య కూడా. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా?

author img

By

Published : Oct 20, 2022, 9:43 PM IST

Nazriya childhood photo viral
నజ్రియా చిన్ననాటి ఫొటో

సినీ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు ఈ మధ్యకాలంలో నెటింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిన్ననాటి ఫోటోలో చాలా ముద్దుగా బొద్దుగా కనిపిస్తున్న ఆ పాప ఇప్పుడు ఓ హీరోయిన్.. అంతే కాక మరో స్టార్ హీరోకి భార్య కూడా. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా?

ఆమెనె.. తమిళ డబ్బింగ్ మూవీ 'రాజా రాణి' ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన హీరోయిన్​ నజ్రియా. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. టాలీవుడ్​లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇటీవలే నాని అంటే సుందరానికీ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈమె భార్త స్టార్ యాక్టర్​ ఫహజ్​ ఫాజిల్​ను కూడా పుష్పతో టాలీవుడ్​కు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఫహద్​ ఫజిల్​ నజ్రియా

ఇదీ చూడండి: కాంతార మూవీ ఎఫెక్ట్‌.. సర్కార్​ కీలక నిర్ణయం.. ఏంటంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.