ETV Bharat / entertainment

ఘాటెక్కిస్తున్న గుంటూరు కారం ఫస్ట్ సాంగ్​ - 'దమ్‌ మసాలా బిర్యానీలా' - గుంటూరు కారం మూవీ ఫస్ట్​ సింగిల్

Guntur Kaaram First Single : సూపర్ స్టార్​ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్​ సింగిల్​ను మూవీ మేకర్స్​ విడుదల చేశారు. ఆ సాంగ్​ను మీరూ వినేయండి మరి..

Guntur Kaaram First Single
Guntur Kaaram First Single
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2023, 4:46 PM IST

Updated : Nov 7, 2023, 6:15 PM IST

Guntur Kaaram First Single : సూపర్ స్టార్​ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్​ సింగిల్​ను మూవీ మేకర్స్​ విడుదల చేశారు. తమన్‌ మ్యూజిక్​ అందించిన ఈ సాంగ్​కు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. కన్నడ స్టార్​ సింగర్​ సంజిత్‌ హెగ్డే, తమన్‌ ఈ సాంగ్​కు తమ గళాన్ని అందిస్తున్నారు. 'దమ్‌ మసాలా బిర్యానీ..' అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం మ్యూజిక్​ లవర్స్​ను తెగ ఆకట్టుకుంటోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

లీక్​లను దాటి..
Guntur Kaaram Song Leaked : గతంలో ఈ సాంగ్​ లీక్​కు గురైంది. పాట రిలీజ్​కు ముందే ఓ ఆడియో క్లిప్​ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. అందులోనే 'ఎదురొచ్చేగాలి..ఎగరేస్తున్నా చొక్కాపై గుండీ..' బిరియానీ, మసాలా లాంటి మాస్ పదాలు బయటపడ్డాయి. దీంతో మేకర్స్​ తాజాగా ఈ సాంగ్​ ప్రోమోను విడుదల చేశారు. 'గేమ్​ ఛేంజర్' సాంగ్​​ లీక్​ అవ్వగానే తమన్​ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ 'గుంటూరు కారం' విషయంలో దాన్ని ఆపలేకపోయారు.

Guntur Kaaram Movie Cast : 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేశ్​ - త్రివిక్రమ్​ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్​ తమ బ్యానర్​లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేశ్​ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్నారు. సీనియర్​ నటులైన రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్​లు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్​ సెన్సేషన్​ తమన్ ఈ సినిమాకు బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అందించారు.

Guntur Kaaram Mahesh Babu Look : భారీ అంచనాల నడుమ ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యేందుకు రెడీగా ఉంది. ఇక మహేశ్ ఈ సినిమాలో మునుపెన్నడు లేని మాస్​ లుక్​లో కనిపించారు. విడుదలైన ప్రతి పోస్టర్​లోనూ బీడీ, లుంగీ లాంటి ఎలిమెంట్స్​ బాగా ట్రెండ్ అయ్యాయి. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ ఎదురుచూస్తున్నారు.

రాజమౌళి మూవీకి సెంథిల్​ దూరం, మహేశ్​ సినిమాలో కొత్త సినిమాటోగ్రాఫర్- జక్కన్న స్కెచ్​ ఏంటి?

'గుంటూరు కారం' సాంగ్ లీక్​ - పాపం తమన్​కే ఎందుకిలా?

Last Updated : Nov 7, 2023, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.