ETV Bharat / entertainment

బ్రిటీష్​ సీక్రెట్ ఏజెంట్​గా కల్యాణ్​ రామ్ ఆకట్టుకున్నాడా? డెవిల్ ట్విట్టర్​ రివ్యూ ఇదే! - డెవిల్ తెలుగు సినిమా

Devil Movie Twitter Review In Telugu : నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'డెవిల్'. సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉంది? ప్రీమియర్ షోలు చూసిన సినీ ప్రియులు ఏమంటున్నారు?

Devil Movie Twitter Review In Telugu
Devil Movie Twitter Review In Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 6:40 AM IST

Devil Movie Twitter Review In Telugu : నందమూరి కల్యాణ్​ రామ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'డెవిల్'. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉప శీర్షిక. అభిషేక్ నామా దర్శక నిర్మాత. దర్శకుడిగా ఆయన తొలి చిత్రమిది. 'బింబిసార' తర్వాత కల్యాణ్ రామ్ జోడీగా హీరోయిన్ సంయుక్తా మీనన్ మరోసారి నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్​ 29వ తేదీన విడుదలైంది. ఆల్రెడీ విదేశాల్లో ప్రీమియర్ షోలు స్టార్ట్ అయ్యాయి. సోషల్ మీడియాలో సినిమా టాక్ ఎలా ఉంది?

'డెవిల్' పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. సినిమాలోని ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయని తెలిపారు. కల్యాణ్ రామ్ యాక్షన్​, నేపథ్య సంగీతం, ఇంటర్వెల్​తోపాటు ప్రీ ఇంటర్వెల్ సూపర్ ఉన్నాయని పేర్కొన్నారు. కానీ స్క్రీన్ ప్లేలో కొంచెం ల్యాగ్ ఉందని చెప్పారు.

  • 1st half done ✅

    Perfect Investigative thriller. Good production values. BGM 👍 kalyan Ram 👍

    Screenplay seems a bit lag but still with the runtime.. It's OK..

    Interval and Pre interval 👌👌#Devil @NANDAMURIKALYAN

    — Only Balayya 👊 (@Only_balayya) December 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'డెవిల్ బొమ్మ మాసివ్ బ్లాక్ బస్టర్! థియేటర్లలో ఊచకోతనే' అని ఓ నందమూరి అభిమాని ట్వీట్ చేశారు. కల్యాణ్​ రామ్ మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ చేశారన్నారు. ఇంటర్వెల్ భారీగా ఉందని పేర్కొన్నారు. నేపథ్య సంగీతం బాగుందని, కల్యాణ్​ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ బదులు మరొకరిని ఊహించుకోలేమని చెప్పారు. కథ ఆసక్తికరంగా ముందుకు వెళ్లిందని చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయని పేర్కొన్నారు.

  • #Devil cinema uchaaa kothaaa ney 🤙🏻MASSIVE BLOCKBUSTER movie for NKR 🔥🔥 whatttaaa mind blowing acting by NANDAMURI KALYAN RAM 🙏🙏🙏🙏 excellent story driven goosebumps interval and climax.
    Production values are top notch 🫡 Visual treat and k-rammmppp BGM💥💥@NANDAMURIKALYAN

    — BallariNTRfans (@BallariNfans) December 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వీఎఫ్ఎక్స్ ఇంకా బాగా చేయాల్సింది!
Devil Review Telugu : 'డెవిల్' సినిమా వీఎఫ్ఎక్స్ విషయంలో నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇంకా బాగా చేయాల్సి ఉందని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఫస్టాఫ్ నేరేషన్ ఫ్లాట్​గా ఉందని మరొక మీమ్ పేజీలో పేర్కొన్నారు. మరికొందరు మిక్స్​డ్ రివ్యూ ఇస్తున్నారు.

నందమూరి కల్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ మరోసారి జంటగా నటించిన 'డెవిల్' సినిమాలో మణిమేఖల పాత్రలో రాజకీయ నాయకురాలిగా మరో హీరోయిన్ మాళవికా నాయర్ నటించారు. రోజీగా బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్‌ నరౌజి యాక్ట్ చేశారు. ఓ స్పెషల్ సాంగ్​కు డ్యాన్స్ కూడా చేశారు. అభిషేక్‌ పిక్చర్స్​పై దేవాంశ్‌ నామా సమర్పించారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందించారు.

  • Harshavardhan rameshwar Bgm in #Devil 🔥
    ee peru chala rojulu gurthu untadhi

    — Moviemania (@Movieup9000) December 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.