ETV Bharat / entertainment

పోస్టర్​లో అలా.. వేడుకల్లో ఇలా.. 2023కి రణబీర్​ కిక్​ స్టార్ట్..! - alia bhatt latest news

ఓ వైపు 2022కు స్వీట్​గా బై చెప్పిన రణ్​బీర్​-ఆలియా నయా సంవత్సరంలోకి అడుగు పెట్టారు. 2022 తనకు మిశ్రమ ఫలితాలను ఇచ్చినప్పటికీ తగ్గేదే లే అంటూ ఓ నయా లుక్​తో ఫ్యాన్స్​ ముందుకొచ్చాడు రణ్​బీర్​. ఆ లుక్​ ఏంటో ఓ సారి చూసేద్దామా..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jan 1, 2023, 1:43 PM IST

2022 రణబీర్​ కపూర్​కు మిశ్రమ ఫలితాలను ఇచ్చిందనే చెప్పాలి. ఓ వైపు సరిగ్గా ఇదే ఏడాది ఏప్రిల్​ 20 తానో ఇంటివాడు అవ్వడమే కాకుండా అదే ఏడాది నవంబర్​లో 'రాహా' అనే ఓ చిన్నారికి తండ్రిగా ప్రమోషన్​ కొట్టేశాడు. అయితే మరోవైపు 2022లో రిలీజైన​ 'బ్రహ్మాస్త్ర' బాక్సాఫీస్​ను షేక్​ చేయగా మరో మూవీ 'షంషేరా' మాత్రం నిరాశపరిచింది. ఓటమి నుంచి తాను ఎన్నో విషయాలను నేర్చుకుంటాను అన్నట్లు రణ్​బీర్ మరో నయా మూవీతో కొత్త అవతార్​తో మన ముందుకు వస్తున్నాడు.

'అర్జున్ రెడ్డి' మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఓ మూవీకి సైన్​ చేశాడు రణబీర్​. ఇప్పటికే ఈ వార్త సోషల్​ మీడియాలో వైరలవుతున్న వేళ సినిమాకు సంబంధించిన ఓ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ నెట్టింట తీవ్ర హల్​చల్ చేస్తోంది. 'యానిమల్'​ అనే టైటిల్​తో రిలీజైన ఆ పోస్టర్​లో ఫుల్​టాప్​ మాస్ లుక్​లో ర‌ణ్‌బీర్‌క‌పూర్ క‌నిపిస్తున్నాడు. ఓ చేత్తో గొడ్డ‌లి ప‌ట్టుకొని మరో చేత్తో సిగ‌రెట్ తాగుతూ ఉన్నాడు. రక్తపు మడుగుల్లో ఉన్న రణ్​బీర్​ను చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇన్నేళ్లు​ లవర్​బాయ్​ లుక్​లో చూసిన మన రణ్​బీర్​ ఇంత వైల్డ్​గా ఉన్నాడే అని కామెంట్లు పెడుతున్నారు.

animal poster
అనిమల్​ పోస్టర్​

బాలీవుడ్​లోని ప్రముఖ టి-సిరీస్​ సంస్థతో పాటు సినీ వన్​ స్టూడియోస్,​ దర్శకుడు ప్రణయ్​ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్​ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సందీప్​ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నతో పాటు అనిల్​ కపూర్​, బాబీ దేవల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ఆగస్ట్​ 11న థియేటర్లలో సందడి చేయనుంది.

న్యూ ఇయర్​ వేడుకల్లో రణ్​బీర్​ ఆలియా..
ఆలియా రణ్​బీర్​ నయా జోరుతో కొత్త ఏడాడిలోకి అడుగుపెట్టారు. తమ సన్నిహితులతో న్యూ ఇయర్​ వేడుకలను చేసుకున్న ఈ దంపతులు తమ లేటెస్ట్​ ఫొటోస్​ను అభిమానులతో షేర్​ చేసుకున్నారు.

ranbir and alia in new year celebration
రణ్​బీర్​ ఆలియా
alia in new year celebration
న్యూఇయర్​ వేడుకల్లో ఆలియా
alia in new year celebration
ఆలియా క్యూట్​ ఫోజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.