Bhagvant Kesari vs Leo Celebrations : సాధారణంగా స్టార్ హీరో సినిమా విడుదల అవుతుంటే ఆ రోజు థియేటర్ల దగ్గర అభిమానులు చేసే రచ్చ మాములుగా ఉండదు. పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి అభిషేకాలు చేస్తూ.. పండగ వాతావరణంలాగా మార్చేస్తారు అభిమానులు. విజిల్స్, అరుపులతో గోల గోల చేస్తూ.. థియేటర్లు మోత మోగేలా రీసౌండ్ చేస్తారు.తాజాగా బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి', దళపతి విజయ్ 'లియో' సినిమాలు నేడు (అక్టోబరు 19) ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ఈ సందర్భంగా ఇద్దరి స్టార్ హీరోల అభిమానులు ఇటు టాలీవుడ్లో, అటు కోలీవుడ్‌లో థియేటర్ల దగ్గర రచ్చ రచ్చ చేస్తున్నారు. అన్ని థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. స్క్రీన్స్ ముందు ఓ పండుగలా సెలెబ్రేట్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలు వీడియోసు నెటింట్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
అయితే 'భగవంత్ కేసరి' విడుదల సందర్భంగా బాలయ్య అభిమానులు చేసిన వినూత్నమైన పని నెట్టింట మరింత ఎక్కువ ట్రెండ్ అవుతోంది. బాలయ్య బాబు అభిమానులు ఏకంగా మందు బాటిళ్లతో బాలయ్య ఫెక్సీలకు అభిషేకం చేశారు. అది ఎక్కడంటే.. బెంగళూరులోని వినాయక థియేటర్లో జరిగింది. బాలయ్య బాబు పోస్టర్‌కు ముందు బాటిళ్లతో అభిషేకం చేసి కొబ్బరికాయతో హారతి ఇచ్చారు. ఇక విజయ్ అభిమానులు కూడా ఎక్కడ తగ్గట్లేదు. పాలాభిషేకాలు చేస్తూ పోస్టర్లకు పూల దండలు వేసి డ్యాన్స్‌లు వేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
-
Celebration on Vinayaka theater, marathalli Bangalore for 4AM show 🔥 🔥
— Jana (@Jana8321) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Mansion House Abishekam #JaiBalayya#BhagavanthKesari pic.twitter.com/CQDQdoa4Cb
">Celebration on Vinayaka theater, marathalli Bangalore for 4AM show 🔥 🔥
— Jana (@Jana8321) October 19, 2023
Mansion House Abishekam #JaiBalayya#BhagavanthKesari pic.twitter.com/CQDQdoa4CbCelebration on Vinayaka theater, marathalli Bangalore for 4AM show 🔥 🔥
— Jana (@Jana8321) October 19, 2023
Mansion House Abishekam #JaiBalayya#BhagavanthKesari pic.twitter.com/CQDQdoa4Cb
-
Arachakam Mass celebrations 💥💥💥💥💥 Vizag Sangam #BhagavanthKesariMania #BhagavanthKesari #JaiBalayya pic.twitter.com/gBz3J6gbcy
— Manu (@Manu_Tweetz) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Arachakam Mass celebrations 💥💥💥💥💥 Vizag Sangam #BhagavanthKesariMania #BhagavanthKesari #JaiBalayya pic.twitter.com/gBz3J6gbcy
— Manu (@Manu_Tweetz) October 19, 2023Arachakam Mass celebrations 💥💥💥💥💥 Vizag Sangam #BhagavanthKesariMania #BhagavanthKesari #JaiBalayya pic.twitter.com/gBz3J6gbcy
— Manu (@Manu_Tweetz) October 19, 2023