ETV Bharat / entertainment

Bhagvant Kesari OTT : 'భగవంత్ కేసరి' ఓటీటీ డీటెయిల్స్​ వచ్చేశాయి!.. ఎన్ని రోజుల తర్వాత స్ట్రీమింగ్ అంటే - Bhagvant Kesari OTT details

Bhagvant Kesari OTT Release Date : నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' సినిమా రిలీజై పాజిటివ్​ టాక్​ తెచ్చుకుంది. ఈ సినిమా ఓటీటీ వివరాలు కూడా వచ్చేశాయి. స్ట్రీమింగ్​ ఎప్పుడు నుంచి కానుందంటే?

Bhagvant Kesari OTT : ఆ ఓటీటీలోనే 'భగవంత్ కేసరి'.. డిజిటల్ ప్లాట్​ఫామ్​లో బాలయ్య రాక ఎన్ని రోజుల తర్వాత అంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 8:51 AM IST

Bhagvant Kesari OTT Release Date : వయసుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బ్యాక్​ టు బ్యాక్​ సూపర్ హిట్​లను అందుకుంటున్న సీనియర్ హీరో నటసింహాం నందమూరి బాలకృష్ణ. నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో తనదైన మార్క్​ చూపిస్తూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారాయన. 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి బ్లాస్ బాస్టర్​ హిట్లను ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌తో ఉన్న ఆయన.. ఇప్పుడు తాజాగా 'భగవంత్​ కేసరి'తో వచ్చి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్​ హిట్​ను అందుకున్నారు.

అనిల్​ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్​ అండ్​ ఎమోషనల్​ యాక్షన్ ఎంటర్​టైనర్​ దసరా కానుకగా నేడే (అక్టోబర్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మంచి టాక్​ వస్తోంది(Bhagvant Kesari Twitter Review). సినిమా బాగుందంటూ రెస్పాన్స్ వినిపిస్తోంది. నందమూరి అభిమానులు థియేటర్ల వద్ల పండగ చేసుకుంటున్నారు. ఓపెనింగ్స్​ మంచిగా వచ్చేలా ఉన్నాయి. అయితే అప్పుడే ఓటీటీ అభిమానులు ఈ సినిమా ఎప్పుడు డిజిటల్​ ఫ్లాట్​ఫామ్​లోకి వచ్చేస్తుందా అని వెతకడం ప్రారంభించేశారు.

ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు మంచి పోటీ ఏర్పడింది. ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ.. ఈ చిత్ర డిజిటల్​ రైట్స్​ను దక్కించుకుంది. తాజాగా సినిమా రిలీజ్ అయిన సందర్భంగా ఓటీటీ పార్ట్‌నర్ వివరాలను టైటిల్ కార్డ్స్‌లో రివీల్ చేశారు.ఈ సినిమాను థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు అగ్రీమెంట్​ చేసుకున్నారని తెలిసింది. అంటే ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదలైంది కాబట్టి.. డిసెంబర్ రెండో వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని తెలుస్తోంది.

ఫాదర్ అండ్ డాటర్​ బాండింగ్​, మహిళల సంరక్షణ అనే సోషల్ మెసేజ్​తో రూపొందిన ఈ 'భగవంత్ కేసరి' సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీలీల కీలక పాత్రలో బాలయ్య కూతురిగా కనిపించింది. అర్జున్ రాంపాల్ విలన్‌ రోల్‌ పోషించారు. తమన్ సంగీతాన్ని అందించారు షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది చిత్రాన్ని నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Leo Movie Twitter Review : విజయ్​ 'లియో' రివ్యూ.. లోకేశ్​ మ్యాజిక్​ చేశాడా లేదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.