ETV Bharat / entertainment

Bhagavanth kesari vs Leo vs tiger nageswara rao Collections : దసరా ముగిసింది.. ఇక అసలు కథ షురూ - భగవంత్ కేసరి సినిమా విడుదల తేదీ

Bhagavanth kesari vs Leo vs tiger nageswara rao Collections : దసరాకు బరిలో దిగిన మూడు తెలుగు సినిమాలు ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద బాగానే రన్​ అయ్యాయి. పండుగతో పాటు వీకెండ్ కావటం వల్ల ఈ మూడు సినిమాలు కలెక్షన్లు బాగానే వసూలు చేశాయి. అయితే ఇప్పుడే అసలు సవాలు మొదలు కానుంది. అదేెంటంటే?

Bhagavanth kesari vs Leo vs tiger nageswara rao

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 8:38 PM IST

Bhagavanth kesari vs Leo vs tiger nageswara rao Collections : 'భగవంత్ కేసరి, ​'లియో', 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలు.. దసరా బరిలో నిలిచి మంచి రెస్పాన్స్​ అందుకున్నాయి. కలెక్షన్ల పరంగాను ఈ సినిమాలు బాగానే వసూల్ చేస్తున్నాయి. పండగతో పాటు వీకెండ్​ కూడా కావటం వల్ల ఈ సినిమాలు బాక్సాఫీస్​ వద్ద బాగానే రన్ అయ్యాయి. అయితే ఇక నుంచి ఈ సినిమాలు అసలైన సవాల్ ఎదుర్కోనున్నాయి. అదేంటంటే?

తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ముగిసిపోయాయి. దీంతో ఈ సినిమాలు ఏ మేరకు థియేటర్లలో రన్ అవుతాయో అనేది ప్రశ్నర్థకం. అయితే ఈ మూడింట్లో నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి'.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్​ టాక్​ అందుకుంది. ఆరు రోజుకు ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్​లోకి చేరిన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక మిగిలిన రెండు సినిమాలు మిక్స్​డ్​ టాక్​తో రన్​ అవుతున్నాయి. ఈ క్రమంలో బాలయ్య 'భగవంత్ కేసరి' మరో రెండు వారాల పాటు డీసెంట్ ఆక్యుపెన్సీతో రన్ కావొచ్చని టాక్. స్టార్ హీరో రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా కూడా ఈ వీకెండ్​లో బాక్సాఫీస్ వద్ద కొంత ఊపందుకుంది. అయితే కలెక్షన్ల పరంగా యావరేజ్​ మార్క్​ దక్కించుకోవాలంటే కొన్ని రోజుల వరుకు ఇలానే కొనసాగాలి.

Leo Box Office Collection : ఇకపోతే విజయ్​ 'లియో' సినిమా టాలీవుడ్​ బాక్సాఫీస్ వద్ద డీసెంట్​ టాక్​తో రన్​ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల విషయంలో మిగతా సినిమాల కన్నా 'లియో'నే ఎక్కువ వసూలు చేసింది. ఇప్పటికే ట్రెడ్​ వర్గాల ప్రకారం ఈ సినిమా రూ. 500 కోట్ల మార్క్​ను దాటేసింది. పండగ కారణంగా ఈ సినిమాలు ఇప్పటి వరకు బాగానే రన్ అయ్యాయి. వచ్చే వారంలో కూడా కొత్త సినిమా రిలీజ్​లు లేకపోవటం వల్ల.. మరో రెండు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద వీరి హవా కొనసాగవచ్చని సినీప్రియులు అంచనా వేస్తున్నారు. మరి ఇకపై ఈ చిత్రాలకు రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Bhagavanth Kesari Vs LeO Vs Tiger Nageswarao Collections : దసరా రోజు దుమ్ములేపిన కలెక్షన్స్​.. ఎంతొచ్చాయంటే?

Bhagavanth Kesari Movie Collection : 'దంచవే మేనత్త కూతురా' దెబ్బకు థియేటర్లు షేక్.. రూ.100 కోట్లు ఖాతాలోకి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.