ETV Bharat / entertainment

Bhagavanth Kesari Movie : 8 నెలలు.. 24 అద్భుత లొకేషన్స్​.. 12 భారీ సెట్స్​.. 'భగవంత్ కేసరి' సర్​ప్రైజ్ వీడియో​ వచ్చేసిందోచ్​

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 4:12 PM IST

Updated : Sep 28, 2023, 6:05 PM IST

Bhagavanth Kesari Shooting : నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీటీమ్​ ఓ అదిరిపోయే సర్​ప్రైజ్​ ఇచ్చింది. ఆ సంగతులు..

Bhagavanth Kesari latest update
The Journey of Bhagavanth Kesari

Bhagavanth Kesari Shooting Update : నందమూరి బాలకృష్ణ హీరోగా.. యంగ్​ సెన్సేషనల్​ బ్యూటీ శ్రీలీల ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'భగవంత్ కేసరి'. దర్శకుడు అనిల్ రావిపుడి ఈ సినిమాను.. యాక్షన్ థ్రిల్లర్ అండ్​ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా గ్రాండ్​గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ఇప్పటికే ప్రమోషన్స్​లో జోరు పెంచి అభిమానులను ఖుషీ చేస్తున్న చిత్రబృందం​ తాజాగా అదిరిపోయే సర్​ప్రైజ్​తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా షూటింగ్​ పూర్తైపోయినట్లు తెలుపుతూ ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. 'ది జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి' పేరుతో .. షూటింగ్​ సెట్​లోని మేకింగ్​ వీడియోను పంచుకుంది.

8 నెలలు.. 24 అద్భుత లొకేషన్స్​.. 12 భారీ సెట్స్​లో సినిమాను చిత్రీకరించినట్లు పేర్కొంది. ఈ వీడియోలో క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేవరకు సెట్​లో జరిగిన విషయాలను చూపించింది. కాజల్​, శ్రీలీల, అర్జున్ రాంపాల్​, బాలయ్యపై చిత్రీకరించిన సన్నివేశాలను చూపించారు. యాక్షన్​ సన్నివేశాలు భారీగా ఉన్నట్లు వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. ఇక ఈ వీడియో చివర్లో 'కలిసి మాట్లాడుతా అన్న కదా... అంతలోనే మందిని పంపాలా... గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే' అంటూ బాలయ్య డైలాగ్ చెప్పడం హైలెట్ గా నిలిచింది

'అఖండ', 'వీర సింహారెడ్డి' వంటి బ్యాక్​ టు బ్యాక్​ బ్లాక్ ​బస్టర్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రం కావడంతో భగవంత్ కేసరిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో బాలయ్య హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని సినీ ప్రియులు, అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్​, సాంగ్​తో పాటు ఇతర ప్రచార చిత్రాలకు.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. తెలంగాణ యాసలో బాలయ్య డైలాగ్స్​, తన యాక్షన్​తో అదరగొట్టేశారు.

Bhagavanth Kesari Release Date : ఇకపోతే ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శరత్ కుమార్ మరో కీలక పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ యాక్టర్​ అర్జున్ రాంపాల్​ విలన్​ పాత్ర పోషించారు. బాలయ్యకు జోడీగా కాజల్​ అగర్వాల్​ నటించింది. వీరిద్దరి కాంబోలో వస్తున్న తొలి చిత్రమిది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్​ 19న గ్రాండ్​గా రిలీజ్​ కానుంది. ఈ చిత్రానికి తమన్‌- సంగీతం, సి.రామ్‌ ప్రసాద్‌ - ఛాయాగ్రహణం అందించారు. షైన్ స్క్రీన్స్​ బ్యానర్​పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Bhagavanth Kesari Ganesh Anthem : 'భగవంత్ కేసరి' గణేశ్ సాంగ్ రిలీజ్.. తమన్ బీట్స్​కు బాలయ్య డ్యాన్స్ అదుర్స్..

Mokshagna Latest Pics : సింహం యాటకొచ్చే సమయం వచ్చినట్టుంది.. 'భగవంత్ కేసరి' సెట్స్​లో మోక్షజ్ఞ

Last Updated : Sep 28, 2023, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.