ETV Bharat / entertainment

'చాలా నెర్వస్‌గా ఉంది.. ఇక అంతా మీ చేతుల్లోనే!'.. సామ్ ఎమోషనల్​ పోస్ట్​ - యశోదా మూవీ అప్డేట్స్​

స్టార్​ హీరోయిన్​ సమంత ఇన్​స్టాలో ఓ ఎమెషనల్​ పోస్ట్​ పెట్టారు. చాలా నెర్వస్‌గా ఉందని, ఇక అభిమానులకే వదిలేస్తున్నాంటూ క్యాప్షన్​ పెట్టారు!. సామ్​కు మళ్లీ ఏమైంది?

actress samantha latest post about yashoda movie

author img

By

Published : Nov 10, 2022, 4:50 PM IST

Updated : Nov 10, 2022, 8:49 PM IST

Samantha Emotional Post : మయోసైటిస్​ అనే ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ స్టార్​​ హీరోయిన్​ సమంత.. అనారోగ్యంగా ఉన్నప్పటికీ యశోదా మూవీ ప్రమోషన్స్​లో పాల్గొన్నారు. సెలైన్​ పెట్టుకుని మరీ డబ్బింగ్​ చెప్పారు. స్ట్రాంగ్​ ఉమెన్​గా పేరు తెచ్చుకున్న సామ్​.. ఇన్​స్టాలో పోస్ట్​లు పెడుతూ అభిమానులకు ధైర్యం చెబుతుంటారు. ఈ క్రమంలో సామ్​ పెట్టిన ఓ పోస్ట్​ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారుతోంది.

"చాలా నెర్వస్‌గా ఉంది కానీ ఎక్సయిట్ అవుతున్నా! ఇంకా ఒక్కరోజే ఉంది. మీ అందరికి యశోద నచ్చాలని గట్టిగా కోరుకుంటున్నా. మీ తీర్పు కోసం నాలాగే నా దర్శకులు, నిర్మాతలు, సినిమా యూనిట్ మొత్తం వెయిట్ చేస్తోంది" అంటూ తన లేటెస్ట్ ఫోటోని షేర్‌ చేశారు. ఆ ఫొటోలో సామ్​ తనలా లేదని పూర్తిగా మారిపోయిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తను త్వరగా కోలుకుని ఎప్పటిలానే సినిమాలు చేయాలని ప్రార్థనలు చేస్తున్నారు.

actress samantha latest post about yashoda movie
సమంత ఎమోషనల్​ పోస్ట్​

Samantha Yashoda Movie : శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన చిత్రం 'యశోద'. ఈ చిత్రానికి హరి, హరీష్‌ దర్శకత్వం వహించారు. మణిశర్మ మ్యూజికల్​తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో శుక్రవారం విడుదల కానుంది..

ఇదీ చదవండి:'సమంత ఇచ్చిన ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను'

కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ మరో సంచలన చిత్రం.. 'ది వ్యాక్సిన్ వార్'

Last Updated : Nov 10, 2022, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.