Aishwarya rai pregnant: మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ మరోసారి ప్రెగ్నెంట్ అయ్యిందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఆమె రెండో సారి గర్తభం దాల్చినట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఆమె విమానాశ్రయంలో కనిపించిన వీడియో ఈ పుకార్లకు మరించ బలం చేకూరుస్తుంది. ఇటీవలే ముంబయి ఎయిర్‌పోర్టులో భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యలతో కలిసి కనువిందు చేసింది.
ఇందులో ఐష్ కాస్త బొద్దుగా, పొట్ట భాగం ముందుకు ఉన్నట్లుగా అనిపించింది. అంతే ఈ వీడియోలో ఆమె తన పొట్టను దాచే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించడంతో అందరూ ఆమె ప్రెగ్నెంట్ అయింది అని గట్టిగానే అనుకుంటున్నారు. ఆమె మరోసారి తల్లి కాబోతుందని, అందుకే పొట్ట భాగాన్ని కవర్ చేసుకుంటుందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలానే ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. బచ్చన్ ఫ్యామిలీకి బుల్లి వారసుడు రాబోతున్నాడు, ఆరాధ్యకు తమ్ముడు పుట్టబోతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై ఐష్ మాత్రం స్పందించలేదు. కాగా, 2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌లకు వివాహం అయింది. 2011న నవంబరు 16న ఆరాధ్య జన్మించింది.
-
Is Aishwarya Rai Bachchan pregnant? Viral videos, pictures spark speculations
— ANI Digital (@ani_digital) July 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/jeCE6Ilkqi#AishwaryaRai #AishwaryaRaiBachachanPregnant #AbhishekBachchan #Bollywood pic.twitter.com/Lzf58ir3qE
">Is Aishwarya Rai Bachchan pregnant? Viral videos, pictures spark speculations
— ANI Digital (@ani_digital) July 20, 2022
Read @ANI Story | https://t.co/jeCE6Ilkqi#AishwaryaRai #AishwaryaRaiBachachanPregnant #AbhishekBachchan #Bollywood pic.twitter.com/Lzf58ir3qEIs Aishwarya Rai Bachchan pregnant? Viral videos, pictures spark speculations
— ANI Digital (@ani_digital) July 20, 2022
Read @ANI Story | https://t.co/jeCE6Ilkqi#AishwaryaRai #AishwaryaRaiBachachanPregnant #AbhishekBachchan #Bollywood pic.twitter.com/Lzf58ir3qE
ఇదీ చూడండి: Laal Singh chaddha: 'బాలరాజు'ను పరిచయం చేసిన మెగాస్టార్ చిరంజీవి