ETV Bharat / entertainment

Aamir Khan New Movie : ఆమిర్​ ఈజ్​ బ్యాక్​.. 'లాల్​ సింగ్​ చడ్డా' తర్వాత సొంత బ్యానర్​లో మరో సినిమా.. - ఆమిర్​ ఖాన్ కొత్త సినిమా

Aamir Khan Next Movie : బాలీవుడ్ మిస్టర్​ పర్​ఫెక్ట్​ ఆమిర్​ ఖాన్​ మరోసారి స్క్రీన్​పై కనిపించి ప్రేక్షకులను అలరించనున్నారు. గతేడాది 'లాల్​ సింగ్​ చడ్డా' సినిమాతో ఆడియెన్స్​ను పలకరించిన ఆయన.. ఇప్పుడు తన సొంత బ్యానర్​లో తెరకెక్కనున్న చిత్రంలో కనిపించనున్నారు. ఆ విశేషాలు మీ కోసం..

Aamir Khan Next Movie
ఆమిర్​ ఖాన్​ కొత్త సినిమా
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 7:07 PM IST

Updated : Aug 29, 2023, 8:01 PM IST

Aamir Khan Next Movie : బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్​ ఖాన్​ మరోసారి స్క్రీన్​పై కనిపించి ప్రేక్షకులను అలరించనున్నారు. 'లాల్​ సింగ్​ చడ్డా' సినిమాతో గతేడాది ఆడియెన్స్​ను పలకరించిన ఆయన.. తన ఫ్యామిలీతో సమయం గడిపేందుకు సినిమాలకు కాస్త బ్రేక్​ ఇచ్చారు. ఈ క్రమంలో 'లాల్​ సింగ్​ చడ్డా' తర్వాత ఆయన ఎటువంటి ప్రాజెక్టును ప్రకటించలేదు. దీంతో ఆయన ఫ్యాన్స్​ కాస్త నిరాశకు లోనయ్యారు. అయితే తాజాగా ఆమిర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. ఇందుకోసం ఇప్పటికే సన్నాహాలు కూడా జోరుగా జరుగుతున్నాయట. దీనికి సంబంధించిన వివరాలను ప్రముఖ ట్రేడ్​ అనలిస్ట్​ తరణ్​ ఆదర్శ్ తన సోషల్​ మీడియాలో పేర్కొన్నారు. ​

  • #Xclusiv… AAMIR KHAN LOCKS CHRISTMAS 2024 FOR NEXT FILM… Aamir Khan Productions’ Prod No. 16 [not titled yet],
    starring #AamirKhan in the lead role, to release on 20 Dec 2024 #Christmas2024.

    Pre-production of the film is ongoing and the film goes on floors on 20 Jan 2024…… pic.twitter.com/wAMIvPL60D

    — taran adarsh (@taran_adarsh) August 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆమిర్​ తన సొంత బ్యానర్​పై ఈ సినిమాను నిర్మించనుండగా.. 'ప్రొడక్షన్​ నెెం 16'గా ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్​ పనులను పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా 2024 జనవరిలో సెట్స్​పైకి వెళ్లనుంది. ఈ సినిమా రిలీజ్​ డేట్​ను 2024 డిసెంబర్ 20గా ఫిక్స్​ చేశారట. ఇక ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Aamir Khan Movies : ఇక ఆమిర్​ కెరీర్​ విషయానికి వస్తే.. 'దంగల్', 'పీకే', 'త్రీ ఇడియట్స్', లాంటి సినిమాలతో బ్లాక్​ బస్టర్స్​ అందుకున్నారు, ఆమిర్​.. బ్రేక్​ తీసుకునే ముందు 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్', 'లాల్ సింగ్ చడ్డా' సినిమాల్లో నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్​ వద్ద అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాయి. సుమారు రూ.180 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన 'లాల్‌ సింగ్‌ చడ్జా'.. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 129 కోట్లను మాత్రమే వసూలు చేయగలిగింది.

Aamir Khan laal Singh Chadda Movie : ఈ క్రమంలో 2022 నవంబర్​లో ఒక ప్రకటన విడుదల చేసిన ఆమిర్‌.. సినిమాలకు బ్రేక్​ ఇవ్వనున్నట్లు తెలిపారు. "35 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో నిరంతరం పనిచేస్తున్నాను. దీంతో కుటుంబానికి తగిన సమయం ఇవ్వలేకపోయాను. అందుకే ఇప్పుడు నటనకు విరామం ఇవ్వబోతున్నాను. అయితే నటించడం కాకుండా నిర్మాతగా యాక్టివ్‌గా ఉంటాను" అంటూ ఫ్యాన్స్​ను షాక్​కు గురి చేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్యాన్స్​ ఆయన ఎప్పుడెప్పుడు సినిమాల్లో వస్తారా అంటూ వేయి కళ్లతో ఎదురు చూశారు.

బాక్సాఫీస్ కలెక్షన్ కింగ్స్​.. 500+ కోట్ల క్లబ్​లో ఆమిర్​ఖాన్ టాప్​.. మరి రజనీ, ప్రభాస్ ప్లేస్?

అవార్డు ఫంక్షన్లకు ఆమిర్ ఖాన్ దూరంగా ఉండేది అందుకేనట

Last Updated : Aug 29, 2023, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.