ETV Bharat / entertainment

సర్కారు వారి పాట కోసం 7సెట్లు.. ఆర్ఆర్ఆర్ 'జ్యూక్​బాక్స్' రిలీజ్ - సర్కారు వారి పాట ఆర్ట్ డైరెక్టర్ ఇంటర్వ్యూ

SARKARU VAARI PAATA movie: సూపర్​స్టార్ మహేశ్​బాబు నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలు ఇంటర్నెట్​ను షేక్ చేస్తున్నాయి. కాగా, బ్యాంకు నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం 7 సెట్లు వేసినట్లు ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ తెలిపారు. ఈ మేరకు ఈటీవీ భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మరోవైపు, ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి అన్ని భాషల జ్యూక్​బాక్స్​లు విడుదలయ్యాయి.

SARKARU VAARI PAATA
SARKARU VAARI PAATA
author img

By

Published : Apr 27, 2022, 9:11 PM IST

SARKARU VAARI PAATA movie: పరుశురాం దర్శకత్వంలో మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్​తో కలిసి మహేశ్ బాబు స్వయంగా నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సర్కారు వారి పాటకు కళా దర్శకుడిగా పనిచేసిన ఏఎస్ ప్రకాశ్.... ఆ చిత్ర విశేషాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు. బ్యాంకు నేపథ్యంలో సాగే కథాంశంతో కావడంతో ప్రతి అంశాన్ని అత్యంత జాగ్రత్తగా తీసుకొని 7 సెట్లు వేసినట్లు ప్రకాశ్ తెలిపారు. అలాగే ఆర్ట్ విభాగానికి ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్కారు వారి పాట చిత్రం అన్ని వాణిజ్య హంగులతో ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందంటున్న ప్రకాశ్​తో మా ప్రతినిధి సతీష్ ప్రత్యేక ముఖాముఖి.

సర్కారు వారి పాట కళా దర్శకుడు ఏఎస్ ప్రకాశ్​తో ముఖాముఖి

RRR movie jukebox: కరోనా మహమ్మారి తర్వాత విడుదలైన సినిమాల్లో దేశాన్ని ఓ ఊపు ఊపేసిన చిత్రం ఆర్ఆర్ఆర్. 'పాన్ఇండియా' చిత్రాలకు ద్వారాలు తెరిచిన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్​ వద్ద సునామీ సృష్టించింది. రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లతో ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. కాగా, ఈ సినిమా నుంచి వీడియో సాంగ్స్ ఒక్కోక్కటిగా విడుదలవుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమాలోని పాటలన్నింటినీ (జ్యూక్​బాక్స్) తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. అన్ని భాషల 'జ్యూక్​బాక్స్'​లు రిలీజ్ అయ్యాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:

సమంత ఆస్తి ఎంతో తెలుసా? సంపాదన మామూలుగా లేదుగా!!

'మీ డబ్బింగ్ సినిమాలు మాకెందుకు'.. స్టార్ నటుల ట్విట్టర్ వార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.