ETV Bharat / elections

'గోరఖ్​పుర్​ తిరిగి భాజపా సొంతమయ్యేనా?'

గోరఖ్​పుర్ అంటేనే భాజపా అన్న తీరుగా మార్చుకుంది కాషాయదళం. వరుసగా 7సార్లు లోక్​సభ ఎన్నికల్లో కాషాయదళాన్ని గెలిపిస్తూ వచ్చారు ఇక్కడి ఓటర్లు. గతేడాది జరిగిన ఉపఎన్నికల్లో 'ఎస్పీ' టికెట్​పై గెలుపొందిన ప్రవీణ్​ కుమార్​ నిషాద్..​ గురువారం రోజు భాజపా కండువా కప్పుకున్నారు. మరికొన్ని రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రవీణ్​ నిషాద్​కు టికెట్​ కేటాయించనుందా? తిరిగి భాజపా తన పూర్వ వైభవం సొంతం చేసుకోనుందా?

'గోరఖ్​పుర్​ తిరిగి భాజపా సొంతమయ్యేనా?'
author img

By

Published : Apr 5, 2019, 12:06 AM IST

'గోరఖ్​పుర్​ తిరిగి భాజపా సొంతమయ్యేనా?'
భాజపా కంచుకోట​ గోరఖ్​పుర్​లో కాషాయదళాన్ని మట్టికరిపించిన చరిత్ర సమాజ్​వాదీ పార్టీది. యోగి ఆదిత్యానాథ్​ ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆయన నియోజకవర్గంలో జరిగిన లోక్​సభ ఉపఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్​ కుమార్ నిషాద్​ 21వేల మెజార్టీతో గెలుపొందారు. నేడు ప్రవీణ్ కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

ఎవరీ ప్రవీణ్​ కుమార్​ నిషాద్​?

ఉత్తర్​ప్రదేశ్​లో 'నిషాద్​ పార్టీ' వ్యవస్థాపకులు సంజయ్​ నిషాద్​ కుమారుడు ప్రవీణ్​ కుమార్​. 2016లో రాష్ట్రంలోని నిషాద్, కేవత్​, బింద్ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం పార్టీని ఏర్పాటు చేసారు. వెనుకబడిన కులాల జాబితాలో వీటిని చేర్చాలని ఉద్యమిస్తున్నారు.

2018లో యోగి ఆదిత్యానాథ్​ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గెలిచిన గోరఖ్​పుర్​ లోక్​సభ స్థానం ఖాళీ అయింది. ఉపఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ పొత్తులో భాగంగా ప్రవీణ్​ కుమార్​ నిషాద్​కు ఎస్పీ పార్టీ నుంచి టికెటిచ్చారు. ఆ ఫలితాల్లో ఘన విజయం సాధించి భాజపా కంచుకోటను బద్దలు కొట్టారు ప్రవీణ్​ కుమార్​ నిషాద్​.
ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎస్పీ గుర్తుపైనే పోటీ చేయాలని అఖిలేష్​ యాదవ్​... ప్రవీణ్ కుమార్​కు కోరినప్పటికీ ఆయన నిరాకరించారు. నిషాద్​ పార్టీ.. గుర్తుపైనే పోటీ చేస్తానని ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్​డీ మహాకూటమి నుంచి గత వారమే బయటకు వచ్చారు.

అఖిలేష్​ స్పందన

గోరఖ్​పూర్​లో గతేడాది జరిగిన ఉపఎన్నికల్లో ప్రజలు ఎస్పీ, బీఎస్పీ మద్దతుకు ఓట్లేశారు.. కానీ ప్రవీణ్​ నిషాద్​ను చూసి కాదని అఖిలేష్​ యాదవ్​ అన్నారు. ప్రస్తుతం భాజపా ఓటమి చెందే ఒప్పందం చేసుకుందని ట్వీట్​ చేశారు. గోరఖ్​నాథ్​ మఠాధిపతి(యోగి ఆదిత్యానాథ్​) నుంచి ప్రసాదం(డబ్బు) అందుకునేందుకే ప్రవీణ్​ నిషాద్​ భాజపా కండువా కప్పుకున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

  • ‘विकास’ पूछ रहा है: गोरखपुर में सांसद जी को मठाधीशी का जो झोला भर प्रसाद मिला है, क्या उसे वो पूरा गटक जाएंगे या किसी से बाँटेंगे भी?

    ये भाजपा का घाटे का सौदा है क्योंकि जनता ने सांसद को नहीं, उनके पीछे एकजुट महागठबंधन को जिताया था. चुनाव में इन मौसेराें की नैया डूबना तय है.

    — Akhilesh Yadav (@yadavakhilesh) April 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రభుత్వ విధానాలపై నమ్మకం: నడ్డా

ప్రవీణ్​ కుమార్​ నిషాద్​ను పార్టీలోకి ఆహ్వానిస్తూ జేపీ నడ్డా.. కేంద్ర ప్రభుత్వ విధానాలు, మోదీ ప్రభుత్వంపై సానుకూల దృక్పథమే నిషాద్​ను భాజపాలో చేరేలా చేశాయన్నారు. నిషాద్ గోరఖ్​పుర్​లో ప్రభావవంతమైన వ్యక్తి అని కితాబిచ్చారు.
ప్రస్తుతం గోరఖ్​పుర్ లోక్​సభ స్థానానికి భాజపా ఇంకా ఏ అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రవీణ్​ కుమార్​కు త్వరలోనే కాషాయపార్టీ ఈ సీటును కేటాయించే అవకాశాలున్నాయి

ఇవీ చూడండి:యూపీలో భాజపా 'రాజకీయ ఇంజినీరింగ్​'

RESTRICTION SUMMARY:  AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 4 April 2019
1. Pete Buttigieg, Democratic Presidential Candidate walking on stage
2. SOUNDBITE (English) Pete Buttigieg, Democratic Presidential Candidate:
"I believe an agenda for black Americans needs to include five things that all of us care about: homeownership, entrepreneurship, education, health and justice.
And I believe for us to make progress on any of those issues we have to tend to our democracy and face the fact that we aren't truly a democracy if some people are systematically restricted from voting because one party has decided they would be better off if fewer people vote."
3. Buttigieg on stage
4. SOUNDBITE (English) Pete Buttigieg, Democratic Presidential Candidate:
"We insist that being pro minority and being pro racial justice not only can but must be compatible with being pro rule of law and respectful of law enforcement doing the right thing. It should enhance, not diminish the value of a good police department when we assert what should go without saying but in these times must be said clearly and again and again that black lives matter."
5. Buttigieg on stage
6. SOUNDBITE (English) Pete Buttigieg, Democratic Presidential Candidate:
"So the next president needs to set up a Department of Justice that will be an ally to help any mayor and police department trying to do the right thing. And hold accountable any mayor or police department that is falling short."
7. Buttigieg on stage
8. SOUNDBITE (English) Pete Buttigieg, Democratic Presidential Candidate:
Reporter: "What do you make of Joe Biden's comments yesterday in the video that was released? Is that adequate?"
Buttigieg: "You know I'll leave that to the VP. It's not my place to comment on any of the others. Other than that we're all being held to a high standard. And I think that's a healthy thing."
9. Buttigieg walking off stage
STORYLINE:
Democratic presidential candidate Pete Buttigieg said the next president needs to set up a Department of Justice that will be an ally to help communities.
It would be, he said, an "ally to help any mayor and police department trying to do the right thing. And hold accountable any mayor or police department that is falling short," Buttigieg said Thursday at Rev. Al Sharpton's National Action Network convention in New York.
The 37-year-old openly gay mayor of South Bend, Indiana is among a crowded field of democratic presidential hopefuls that are appearing at the convention this week.
At the meeting, Buttigieg set out an issues based agenda for black Americans that included homeownership, entrepreneurship, education, health and justice.
"And I believe for us to make progress on any of those issues we have to tend to our democracy and face the fact that we aren't truly a democracy if some people are systematically restricted from voting because one party has decided they would be better off if fewer people vote."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.