ETV Bharat / elections

అగ్రస్థానంలో బంగాల్​... చివర్లో బిహార్! - ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు

ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన భారత ఎన్నికల ప్రక్రియ తొలి విడత ముగిసింది. క్యూలో నిల్చున్న ఓటర్లకూ ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. 91 లోక్​సభ స్థానాలతో పాటు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్​ పూర్తయింది. మరో 6 దశల పోలింగ్​ ముగిసిన అనంతరం మే 23న ఫలితాలు వెల్లడించనున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికలు
author img

By

Published : Apr 11, 2019, 5:32 PM IST

Updated : Apr 11, 2019, 11:07 PM IST

18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి విడత ఎన్నికల అంకం ముగిసింది. ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓటింగ్​ ప్రక్రియలో పాలుపంచుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో తొలుత జోరుగా ప్రారంభమైన ఓటింగ్​... తర్వాత మందకొడిగా సాగింది. పశ్చిమ్​బంగ, త్రిపురలో అత్యధికంగా ఓటు వినియోగించుకోవడానికి తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఉప అధికారి ఉమేశ్ సిన్హా వెల్లడించారు.

మరికొద్ది గంటల్లో మొత్తం పోలింగ్​ శాతంపై స్పష్టత రానుంది. ఎన్నికల యంత్రాంగం సమష్టి కృషితో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించింది ఈసీ. కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్​ ప్రశాంతంగా సాగింది. ప్రముఖ రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తల పిలుపుతో ఓటర్లు భారీగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటును తమ బాధ్యతగా నిర్వర్తించుకున్నారు.

వివిధ రాష్ట్రాల్లో పోలింగ్​ సరళి ఇలా ఉంది.

రాష్ట్రం పోలింగ్​ శాతం
పశ్చిమ్​బంగ 81
త్రిపుర 81.8
మణిపుర్ 78.2
నాగాలాండ్ 78
అసోం 68
మిజోరం 60
మేఘాలయ 67.16
తెలంగాణ 61
ఉత్తరాఖండ్ 57.85
లక్షద్వీప్ 51.25
ఆంధ్రప్రదేశ్ 70.67
అరుణాచల్ ప్రదేశ్​ 66
సిక్కిం 69
జమ్ము కశ్మీర్​ 54.49
బిహార్ 50

18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి విడత ఎన్నికల అంకం ముగిసింది. ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓటింగ్​ ప్రక్రియలో పాలుపంచుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో తొలుత జోరుగా ప్రారంభమైన ఓటింగ్​... తర్వాత మందకొడిగా సాగింది. పశ్చిమ్​బంగ, త్రిపురలో అత్యధికంగా ఓటు వినియోగించుకోవడానికి తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఉప అధికారి ఉమేశ్ సిన్హా వెల్లడించారు.

మరికొద్ది గంటల్లో మొత్తం పోలింగ్​ శాతంపై స్పష్టత రానుంది. ఎన్నికల యంత్రాంగం సమష్టి కృషితో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించింది ఈసీ. కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్​ ప్రశాంతంగా సాగింది. ప్రముఖ రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తల పిలుపుతో ఓటర్లు భారీగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటును తమ బాధ్యతగా నిర్వర్తించుకున్నారు.

వివిధ రాష్ట్రాల్లో పోలింగ్​ సరళి ఇలా ఉంది.

రాష్ట్రం పోలింగ్​ శాతం
పశ్చిమ్​బంగ 81
త్రిపుర 81.8
మణిపుర్ 78.2
నాగాలాండ్ 78
అసోం 68
మిజోరం 60
మేఘాలయ 67.16
తెలంగాణ 61
ఉత్తరాఖండ్ 57.85
లక్షద్వీప్ 51.25
ఆంధ్రప్రదేశ్ 70.67
అరుణాచల్ ప్రదేశ్​ 66
సిక్కిం 69
జమ్ము కశ్మీర్​ 54.49
బిహార్ 50
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Baramulla - 11 April 2019
1. Various of soldiers at a polling station, people in queue waiting to cast their vote
2. Various of people in queue waiting to vote
3. People inside a polling station registering
4. SOUNDBITE (Urdu) Muzaffar Ahmad, Pattan resident:
"I am casting my first vote so that we vote for such a representative who will talk for Kashmir and Kashmiris in the Indian parliament. The Kashmir issue, which has been pending for seventy years, we want this issue to be resolved."
5. SOUNDBITE (Kashmiri) Muhammad Ashraf, Pattan resident:
"If we boycott the polls, it will only benefit BJP ( Bharatiya Janata party). The government of India wants us to boycott the election. They are creating unrest because they want BJP to come into power. I only cast my vote to keep BJP at bay, as they have suppressed the Kashmiris."
6. Security at polling station
7. People in queue waiting to cast their vote
8. Election officials checking details of a voter
9. Man casting vote
10. Various of soldiers at an empty polling station
11. Various of election officials inside an empty polling station
12. SOUNDBITE (Urdu) Ghulam Nabi Shah, election official:
"At this polling station a total of 699 people are listed for casting their vote. Till 9 a.m. only 24 votes have been polled. The percentage of the voting is low."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Srinagar - 11 April 2019
13. Wide of Srinagar street
14. Various of soldiers during strike
STORYLINE:
Voting was underway on Thursday for two parliamentary seats in the Indian-controlled portion of disputed Kashmir amid tight security on the opening day of India's general election.
Polling stations opened against the backdrop of a boycott by Muslim separatists who say the polls are an illegitimate exercise.
It is the first phase of India's general elections, seen as a referendum on Prime Minister Narendra Modi and his Bharatiya Janata Party.
In the northern Baramulla area many people said they came to vote only against Modi's BJP, calling it an "anti-Muslim" and "anti-Kashmiri" party.
They opposed the BJP's election manifesto, which promised to scrap decades-old special rights for the Kashmiris under India's constitution. The special status prevents outsiders from buying property in the territory.
The voting follows a sweeping crackdown with police arresting hundreds of Kashmiri leaders and activists.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 11, 2019, 11:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.