కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తిలో విషాదం నెలకొంది. కత్తితో గొంతు కోసుకుని యువతి ఆత్మహత్య చేసుకొంది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడనే మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడింది. కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి యువతి మృతదేహాన్ని తరలించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసుసు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: కిడ్నాప్ నాటకమాడిన విద్యార్థిని ఆత్మహత్య