ETV Bharat / crime

మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం

author img

By

Published : Mar 24, 2021, 9:51 AM IST

Updated : Mar 24, 2021, 10:57 AM IST

మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం
మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం

09:48 March 24

 వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్‌లో దారుణం జరిగింది. ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. గౌతాపూర్ శివారులో మహిళను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

ఇదీ చూడండి: అనారోగ్యంతో ఒకరు.. బలవన్మరణంతో మరొకరు

Last Updated : Mar 24, 2021, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.