ETV Bharat / crime

ఇంటికి ప్రసరించిన విద్యుత్... మహిళ మృతి - విద్యుదాఘాతంతో మహిళ మృతి వార్తలు

కరెంట్​షాక్​తో మహిళ మృతి చెందిన ఘటన పెద్ద కొడప్​గల్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించారు.

women-died-due-to-electric-shock-at-kamareddy
ఇంటికి ప్రసరించిన విద్యుత్... మహిళ మృతి
author img

By

Published : Feb 19, 2021, 1:09 PM IST

కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్​గల్ మండలం విఠల్​వాడి గ్రామానికి చెందిన గంగవ్వ రేకుల షెడ్​లో నివాసం ఉంటున్నారు. విద్యుత్ స్తంభం నుంచి రేకుల షెడ్డుకు విద్యుత్ ప్రసరిస్తున్న విషయం గమనించని గంగవ్వ... ఇంటిని తాకగానే షాక్​ కొట్టింది.

ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: లారీ కింద పడి వస్త్ర వ్యాపారి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.