హైదరాబాద్లోని అంబర్పేట పోలీసు స్టేషన్ పరిధిలోని గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి నీటి సంపులో పడి మృతి చెందారు.
మద్యం మత్తులో నీళ్ల బాటిల్తో నీటిని తీసుకోవడానికి ప్రయత్నించి అందులో పడి మృతి చెందినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్ తెలిపారు.
ఇదీ చదవండి: కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. నిందితుడి అరెస్ట్