ఏపీలోని శ్రీకాకుళం జిల్లా భామిని మండలం బొడ్డగూడ వద్ద విషాదం చోటుచేసుకుంది. బొడ్డగూడ వద్ద ఇద్దరు బాలికలు(two girls died) బావిలో పడి మృతిచెందారు. గ్రామానికి చెందిన బాలికలు ఇద్దరు కీర్తి, అంజలి.. తాగునీటి కోసం స్థానిక కోటకొండ సమీపంలోని బావి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో జారిపడి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
two girls died: బావిలో జారిపడి ఇద్దరు బాలికలు మృతి - Two girls Childs died due to slipped in a well at Boddaguda
తాగునీటి కోసం బావి వద్దకు వెళ్లిన ఇద్దరు బాలికలు(two girls).. ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందారు. ఈ విషాద ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా బొడ్డగూడ వద్ద జరిగింది.
బావిలో జారిపడి ఇద్దరు బాలికలు మృతి