ETV Bharat / crime

కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు అక్కడికక్కడే మృతి - హైదరాబాద్ వార్తలు

two died in road accident
కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Feb 10, 2022, 8:21 AM IST

Updated : Feb 10, 2022, 8:36 AM IST

08:12 February 10

Two Died in Road Accident: బైక్‌ అదుపుతప్పి పడటంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి

Two Died in Road Accident: కామారెడ్డి జిల్లాలోని రాజంపేట శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బోరెగడ్డ వద్ద బైక్​ అదుపుతప్పి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బస్వన్నపల్లికి చెందిన మహేందర్, నిజాముద్దీన్ ద్విచక్రవాహనంపై రాజంపేట బయలుదేరారు. బోరెగడ్డ వద్ద చేరుకోగానే బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: man attacked by friends: మద్యం మత్తులో వ్యక్తిని కత్తితో పొడిచిన స్నేహితులు

Last Updated : Feb 10, 2022, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.