ETV Bharat / crime

ఒకే రోజు రెండు బస్సు ప్రమాదాలు.. పలువురికి గాయాలు - ప్రకాశం జిల్లా నేర వార్తలు

BUS ACCIDENTS IN PRAKASAM: ఏపీలోని ప్రకాశం జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో రెండు బస్సు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ఫ గాయాలయ్యాయి.

ACCIDENT
ACCIDENT
author img

By

Published : Nov 10, 2022, 1:07 PM IST

BUS ACCIDENTS IN PRAKASAM: ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లాలో రెండు ప్రాంతాల్లో బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని సింగరాయకొండ పరిధిలో ఆర్టీసీ బస్సు డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

మరోవైపు జిల్లాలోని కనుమళ్ల వద్ద తులసి ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉండగా.. పలువురికి స్వల్ఫ గాయాలయ్యాయి. వేరే బస్సులు ఏర్పాటు చేసిన పోలీసులు ప్రయాణికులను అక్కడి నుంచి పంపించారు. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.