ETV Bharat / crime

Nizamabad Accident : పెట్రోల్ ట్యాంకర్‌- ఆర్టీసీ బస్సు ఢీ - rtc bus accident in nizamabad

ఆర్టీసీ బస్సు పెట్రోల్ ట్యాంకర్​ను ఢీకొట్టిన(Nizamabad Accident) ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​ శివారులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికుల్లో 20 మందికి గాయాలయ్యాయి.

Road accident in Nizamabad, accident in Nizamabad, accident to RTC bus in Nizamabad
నిజామాబాద్​లో రోడ్డు ప్రమాదం, నిజామాబాద్​లో ప్రమాదం, నిజామాబాద్​లో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం
author img

By

Published : Jul 2, 2021, 11:49 AM IST

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఈ ఉదయం రోడ్డు ప్రమాదం(Nizamabad Accident) జరిగింది. పట్టణ శివారులో ఓ ఆర్టీసీ బస్సు పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొంది(Nizamabad Accident).

వరంగల్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆర్మూర్ శివారుకు రాగానే పెట్రోల్ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది(Nizamabad Accident). ఈ ఘటనలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికుల్లో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నిజామాబాద్, ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.