ETV Bharat / crime

పోడు లొల్లి: అటవీ అధికారులపై కర్రలతో గిరిజనుల దాడి - Attack on forest officials

అటవీ అధికారులపై కర్రలతో గిరిజనుల దాడి
అటవీ అధికారులపై కర్రలతో గిరిజనుల దాడి
author img

By

Published : Jul 13, 2021, 4:43 PM IST

Updated : Jul 13, 2021, 5:45 PM IST

16:41 July 13

పోడు లొల్లి: అటవీ అధికారులపై కర్రలతో గిరిజనుల దాడి

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం శివారులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోడుభూమిలో ఆదివాసీ రైతులు దుక్కులు దున్నుతుండగా.. అటవీ శాఖ అధికారులు పోలీసులతో కలిసి అడ్డుకున్నారు. దీంతో ఆదివాసీ రైతులకు-అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలోనే ఆదివాసీ రైతులు అటవీ అధికారులపై దాడి చేశారు. అధికారులపై దాడికి పాల్పడిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: NURSES Protest: ప్రగతిభవన్​ వద్ద నర్సుల ఆందోళన.. అరెస్ట్​

Last Updated : Jul 13, 2021, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.