ETV Bharat / crime

విషాదం: ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృతి - two students dead news

ఏపీలోని ప్రకాశం జిల్లాలో విషాదం జరిగింది. బావిలో ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.

విషాదం: ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృతి

author img

By

Published : Mar 12, 2021, 10:49 PM IST

ఏపీలోని ప్రకాశం జిల్లా పామూరు మండలం బోట్లగూడూరులో విషాదం జరిగింది. బావిలో ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులను మైదుకూరి సంతోష్, పల్లి శశిధర్‌గా గుర్తించారు.

విషాదం: ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృతి
విషాదం: ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృతి

ఇదీ చదవండి: ఆలయంలో అపశృతి.. బండరాయి పడి వృద్ధురాలి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.