ETV Bharat / crime

Youngsters drown in canal:ఎన్‌ఎస్పీ కాలువలో ముగ్గురు యువకులు గల్లంతు - youngsters drown in nsp canal

Three from Kerala washed away in NSP canal

author img

By

Published : Dec 19, 2021, 8:04 PM IST

Updated : Dec 19, 2021, 10:47 PM IST

20:03 December 19

Youngsters drown in canal: ఎన్‌ఎస్పీ కాలువలో ముగ్గురు యువకులు గల్లంతు

Youngsters drown in canal: ఖమ్మం జిల్లా దానవాయిగూడెంలో విషాదం నెలకొంది. ఎన్‌ఎస్పీ కాలువలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైనవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్‌ఎస్పీ కాలువలో స్నానానికి ఏడుగురు వ్యక్తులు దిగగా.. ప్రమాదవశాత్తు వివేక్, అభయ్, సోనూ కాలువలో మునిగిపోయారు. కేరళకు చెందిన ఈ ముగ్గురు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నారు.

ఇదీ చూడండి:

Last Updated : Dec 19, 2021, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.