ETV Bharat / crime

బైక్​ను ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు దుర్మరణం - Aushapur road accident

Aushapur road accident
Aushapur road accident
author img

By

Published : Jun 23, 2022, 6:46 AM IST

Updated : Jun 23, 2022, 7:00 AM IST

06:44 June 23

మేడ్చల్ జిల్లా అవుషాపూర్​ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Aushapur road accident today : మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఘట్కేసర్ పరిధి అవుషాపూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మృతుల్లో ఓ యువతి, ఇద్దరు యువకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jun 23, 2022, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.