ETV Bharat / crime

చెరువుగట్టు దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఓ వ్యక్తి మృతి - ts news

accident
accident
author img

By

Published : Jan 21, 2022, 4:39 PM IST

Updated : Jan 21, 2022, 5:18 PM IST

16:38 January 21

చెరువుగట్టు దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఓ వ్యక్తి మృతి

Road Accident at Panthangi toll plaza: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో రామకృష్ణ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో రామకృష్ణ భార్య, ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. వారు చౌటుప్పల్​ మండలంలోని లక్కారం గ్రామవాసులుగా పోలీసులు గుర్తించారు. చెరువుగట్టు దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. గాయపడిన రామకృష్ణ భార్యాపిల్లలను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:

Last Updated : Jan 21, 2022, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.