ETV Bharat / crime

మరోసారి హవాలా డబ్బు పట్టివేత.. రూ3.5 కోట్లు సీజ్‌..

author img

By

Published : Oct 11, 2022, 12:39 PM IST

Updated : Oct 11, 2022, 1:21 PM IST

HAWALA MONEY
HAWALA MONEY

12:34 October 11

హవాలా మార్గంలో తరలిస్తున్న రూ.3 కోట్ల 50 లక్షలు స్వాధీనం

Hawala money seized in Hyderabad: హైదరాబాద్ నగరంలో మరోసారి భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. హవాలా మార్గంలో తరలిస్తున్న రూ.3.5 కోట్లను హైదరాబాద్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్ పరిధిలోని హోటల్ మ్యారియట్‌ వద్ద టాస్క్​ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 2 కార్లలో తరలిస్తున్న రూ.3.5 కోట్లను హవాలా డబ్బుగా గుర్తించి.. సీజ్ చేశారు.

రెండు కార్లలో వెళ్తున్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడం వల్ల... దానిని ఆదాయపు పన్ను అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 11, 2022, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.