ETV Bharat / crime

సహకార బ్యాంక్‌లో చోరీ... ఎంత మొత్తంలో డబ్బు ఎత్తుకెళ్లారంటే? - సహకార బ్యాంక్‌లో చోరీ

Theft in a Bank: గుర్తుతెలియని దుండగులు సహకార బ్యాంకులో రెండు లక్షల నగదును అపహారించారు. రాత్రివేళ జరిగిన ఈ చోరీ ఉదంతం గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

Theft in a Bank
సహకార బ్యాంక్‌లో చోరీ
author img

By

Published : Mar 7, 2022, 5:46 PM IST

Theft in a co-operative bank: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని సహకార బ్యాంకులో దుండగులు రెండు లక్షల నగదును ఎత్తుకెళ్లారు. రాత్రివేళ జరిగిన ఈ చోరీ ఉదంతాన్ని ఉదయం కార్యాలయం చేరుకున్న సిబ్బంది గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

గుర్తుతెలియని దుండగులు స్ట్రాంగ్ రూమ్‌ను బద్దలుకొట్టి నగదును అపహారించారు. కార్యాలయంలోని ఫైళ్లను చిందరవందరగా పడేశి వెళ్లారు. అందులో విలువైన దస్త్రాలు కనిపించకపోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:బొగ్గు గనిలో ప్రమాదం.. శిథిలాల కింద చిక్కుపోయిన నలుగురు సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.