ETV Bharat / crime

వెంగళపూర్​లో యువకుడి దారుణ హత్య - జగిత్యాల జిల్లా తాజా సమాచారం

ఓ యువకుడిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి హతమార్చిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

the brutal murder of a young man in jagitial district
వెంగళపూర్​లో యువకుడి దారుణ హత్య
author img

By

Published : Jan 27, 2021, 12:49 AM IST

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెంగళపూర్ గ్రామ శివారులో ఇలియాస్​ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు.. దారుణంగా హత్య చేశారు. మృతుడు ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

ఇలియాస్ జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయమై కొంత కాలంగా వారి కుటుంబాల మధ్య వివాదాలు జరగుతున్నాయని స్థానికులు తెలిపారు. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: అరవై ఏళ్ల అన్యోన్య బంధం.. ఒకేసారి ముగిసిన జీవిత ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.