ETV Bharat / crime

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష - బాలికపై అత్యాచారం వార్తలు

Ten years imprisonment for rape accused
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష
author img

By

Published : Apr 7, 2021, 2:14 PM IST

Updated : Apr 7, 2021, 2:44 PM IST

14:12 April 07

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష

బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడింది. కరీంనగర్​లో 2018 ఫిబ్రవరి 26న నిందితుడు రాజ్​కుమార్​ను బాలికను కిడ్నాప్ చేసి... అత్యాచారం చేశాడు. ఈ ఘటనలో న్యాయస్థానం నిందితుడికి రూ.6వేల జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

ఇదీ చూడండి: సొంత చెల్లిని వదలని కామాంధులు.. చిన్నతనం నుంచే లైంగిక వేధింపులు

Last Updated : Apr 7, 2021, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.