ETV Bharat / crime

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత.. నలుగురి అరెస్ట్ - Peddapalli District Latest News

పెద్దపల్లి జిల్లా గుండారం శివారులో అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. 3 ట్రాలీలతో సహా సెల్​ఫోన్​లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు.

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
author img

By

Published : Mar 16, 2021, 5:01 PM IST

అక్రమంగా తరలిస్తున్న 70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పెద్దపల్లి జిల్లా కమాన్​పూర్ మండలం గుండారం శివారులో రామగుండం టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ సుమారు రూ.లక్షా 89 వేలు ఉంటుందని తెలిపారు. నలుగురిని అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే సమచారంతో పోలీసులు దాడి చేశారు. 3 ట్రాలీలతో సహా బియ్యం, 3 సెల్ ఫోన్​లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుపడిన వారిని కమాన్పూర్ ఠాణాలో అప్పగించారు.

ఇదీ చూడండి: కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలి: రాష్ట్ర కిసాన్​ కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.