ETV Bharat / crime

రూ. 7 లక్షల విలువగల నకిలీ పురుగుల మందుల పట్టివేత - sot police ride on a warehouse

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పీఎస్​ పరిధిలోని ఓ గోదాంపై భువనగిరి ఎస్​ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. నకిలీ పురుగుల మందులు తయారు చేస్తోన్న ఓ నిందితుడిని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. రూ. 7 లక్షల విలువ గల నకిలీ పురుగుల మందుల డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.

 counterfeit pesticides
counterfeit pesticides
author img

By

Published : Jun 2, 2021, 7:30 PM IST

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పీఎస్​ పరిధిలోని తొర్రూర్ సమీపంలో.. నకిలీ పురుగుల మందులు తయారు చేస్తోన్న ఓ గోదాంపై భువనగిరి ఎస్​ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. వ్యవసాయ అధికారుల సాయంతో.. నిర్వాహకుడి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువ గల నకిలీ పురుగుల మందుల డబ్బాలను, వాటి తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ముందస్తు సమాచారంతో.. నిందితుడు నరేందర్ రెడ్డిని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. 7 రకాల తయారీ సామాగ్రితో పాటు 19 రకాల పురుగుల మందులను స్వాధీనం చేసుకున్నట్లు వ్యవసాయ అధికారులు వివరించారు.

ఇదీ చదవండి: 'నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.