నాందేడ్-ఆదిలాబాద్ ఇంటర్‌సిటీ రైలు ఇంజిన్‌లో పొగలు వచ్చాయి. తలమడుగు మండలం డోర్లి గేట్ వద్దకు రైలు చేరుకోగానే ఒక్కసారిగా రైలు ఇంజిన్‌లో పొగలు అలుముకున్నాయి. అప్రమత్తమైన లోకోపైలట్... డోర్లి గేట్ వద్ద రైలును నిలిపివేశాడు. గంటకు పైగా అలాగే నిలిపి ఉంచారు. ఆదిలాబాద్ నుంచి మరో రైలు ఇంజిన్ను పంపారు. అప్పటి వరకు ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. రైలు ఇంజిన్‌లో సాంకేతికలోపం వల్ల పొగలు వచ్చినట్లు సిబ్బంది తెలిపారు.
నాందేడ్-ఆదిలాబాద్ ఇంటర్‌సిటీ రైలు ఇంజిన్‌లో పొగలు - Smoke in Nanded-Adilabad intercity train engine
![నాందేడ్-ఆదిలాబాద్ ఇంటర్‌సిటీ రైలు ఇంజిన్‌లో పొగలు Smoke in Nanded-Adilabad intercity train engine at talamadugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12149435-949-12149435-1623819877321.jpg?imwidth=3840)
ఇంటర్‌సిటీ రైలు ఇంజిన్‌లో పొగలు
09:21 June 16
ఇంటర్‌సిటీ రైలు ఇంజిన్‌లో పొగలు
09:21 June 16
ఇంటర్‌సిటీ రైలు ఇంజిన్‌లో పొగలు
నాందేడ్-ఆదిలాబాద్ ఇంటర్‌సిటీ రైలు ఇంజిన్‌లో పొగలు వచ్చాయి. తలమడుగు మండలం డోర్లి గేట్ వద్దకు రైలు చేరుకోగానే ఒక్కసారిగా రైలు ఇంజిన్‌లో పొగలు అలుముకున్నాయి. అప్రమత్తమైన లోకోపైలట్... డోర్లి గేట్ వద్ద రైలును నిలిపివేశాడు. గంటకు పైగా అలాగే నిలిపి ఉంచారు. ఆదిలాబాద్ నుంచి మరో రైలు ఇంజిన్ను పంపారు. అప్పటి వరకు ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. రైలు ఇంజిన్‌లో సాంకేతికలోపం వల్ల పొగలు వచ్చినట్లు సిబ్బంది తెలిపారు.
Last Updated : Jun 16, 2021, 10:55 AM IST