ETV Bharat / crime

Gutka Seize: రూ.7 లక్షల విలువైన గుట్కా పట్టివేత - Prohibited Gutka Transport

నిషేధిత గుట్కాను అక్రమంగా తరలిస్తోన్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. భారీ గుట్కాతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్​లో జరిగింది.

Seizure of gutka
Seizure of gutka
author img

By

Published : Jun 16, 2021, 7:46 PM IST

గుట్కా ప్యాకెట్లను గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తోన్న ఓ ముఠాను నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితుల నుంచి రూ. 7 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లతో పాటు ఓ కారుని స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు.. గుట్కాను కర్ణాటక రాష్ట్రంలోని బీదర్​లో తక్కువ ధరకు కొని.. స్థానికంగా ఎక్కువ ధరకు విక్రయించేవారని ఎస్సై షాకీర్ అలీ తెలిపారు. నిషేధిత గుట్కాను అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: Arrest: నకిలీ ఇన్​స్టా ఖాతాలో మహిళకు వేధింపులు, వ్యక్తి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.