మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్ల పైప్‌లైన్ రోడ్డులో పెద్దమొత్తంలో డ్రగ్స్‌ను పోలీసు పట్టుకున్నారు. 140 కిలోల అల్ర్ఫాజోలం డ్రగ్స్ పట్టుకుని... నలుగురుని అరెస్టు చేసినట్లు బాలానగర్ డీసీపీ పద్మజ వెల్లడించారు. 50వేల నగదు, రెండు కార్లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
140 కిలోల సింథటిక్ డ్రగ్స్ పట్టివేత - భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టివేత
140 కిలోల సింథటిక్ డ్రగ్స్ పట్టివేత
13:30 March 15
140 కిలోల సింథటిక్ డ్రగ్స్ పట్టివేత
13:30 March 15
140 కిలోల సింథటిక్ డ్రగ్స్ పట్టివేత
మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్ల పైప్‌లైన్ రోడ్డులో పెద్దమొత్తంలో డ్రగ్స్‌ను పోలీసు పట్టుకున్నారు. 140 కిలోల అల్ర్ఫాజోలం డ్రగ్స్ పట్టుకుని... నలుగురుని అరెస్టు చేసినట్లు బాలానగర్ డీసీపీ పద్మజ వెల్లడించారు. 50వేల నగదు, రెండు కార్లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Last Updated : Mar 15, 2021, 2:23 PM IST