నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో అనుమతులు లేకుండా దాదాపు 750 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలించారని గ్రామస్థులు వాపోయారు. తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో మండల ఇంఛార్జి అయిన పెద్దకొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాస చారిని సంఘటన స్థలానికి తీసుకొచ్చారు.
అనుమతులు ఉన్నా వందల ట్రిప్పులు తరలించకూడదని తహసీల్దార్ ఆదేశించారు. అనుమతి పత్రాలు ఉంటేనే తరలించాలని అన్నారు.
ఇదీ చదవండి: 3 క్వింటాళ్ల గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్