ఏపీలోని విజయవాడ మధురానగర్‌కు చెందిన రౌడీషీటర్ మదనసాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు. అతను నగర బహిష్కరణలో ఉన్నాడని సత్యనారాయణపురం పోలీసులు తెలిపారు. ఘటనపై.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండి : విద్యుదాఘాతంతో యువకుడు మృతి