ETV Bharat / crime

పురుగుల మందుల దుకాణంలో చోరీ - Theft at a pesticide store in Andhra Pradesh

కిటికీ నుంచి పురుగుల మందుల దుకాణంలోకి చొరపడ్డాడు ఓ దొంగ. షాపులోని ధర ఎక్కువ ఉన్న మందులను ఎత్తుకెళ్లాడు. దుకాణంలో ఉన్న సీసీ కెమెరాల్లో.. చోరీ చేసిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు విచారణ మెుదలుపెట్టారు.

robbery-in-pesticide-shop-at-bathhalapalli-located-in-anantapur-district-Andhra Pradesh
కిటికీలోంచి దూరీ.. మందుల దుకాణంలో చోరీ
author img

By

Published : Feb 21, 2021, 11:57 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బత్తలపల్లిలోని పురుగుల మందుల దుకాణంలో చోరీ జరిగింది. బత్తలపల్లి జాతీయ రహదారి పక్కనే ఉన్న దుకాణంలోకి.. కిటికీ ద్వారా దొంగ లోపలికి ప్రవేశించాడు. రూ.50 వేల విలువ చేసే క్రిమిసంహారక మందులు ఎత్తుకెళ్లాడు.

కిటికీలోంచి దూరీ.. మందుల దుకాణంలో చోరీ

దుకాణంలోని సీసీ కెమెరాల్లో.. చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయి. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఆధారంగా దొంగ గురించి విచారణ మెుదలుపెట్టారు.

ఇదీ చదవండి: క్వికర్​కు వినియోగదారుల కమిషన్ జరిమానా విధింపు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.