ETV Bharat / crime

Accident: అతివేగంతో పల్టీకొట్టిన కారు.. ఇద్దరికి గాయాలు - బ్రిడ్జిపై కారు బోల్తా

హైదరాబాద్​లోని​ మెహదీపట్నం పీవీఎన్​ఆర్​ ఎక్స్​ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

car overturned
car overturned
author img

By

Published : Jun 13, 2021, 11:55 AM IST

వేగంగా వచ్చిన ఓ కారు.. ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన హైదరాబాద్​లోని​ మెహదీపట్నం పీవీఎన్​ఆర్​ ఎక్స్​ప్రెస్ హైవేపై జరిగింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారును ట్రాఫిక్ క్రేన్ సహాయంతో తొలగించారు.

ఇదీ చదవండి: నిబంధనలకు విరుద్ధంగా జన్మదిన వేడుకలు.. ముగ్గురు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.