ETV Bharat / crime

Road Accident: బైక్‌ను ఢీకొన్న లారీ.. తల్లీ, కుమారుడు దుర్మరణం - బైక్‌ను ఢీకొన్న లారీ

two People died and two injured in road accident
బైక్‌పై వెళ్తున్న నలుగురు కుటుంబసభ్యులను ఢీకొన్న లారీ
author img

By

Published : Oct 17, 2021, 12:24 PM IST

Updated : Oct 17, 2021, 12:53 PM IST

08:43 October 17

Road Accident: బైక్‌ను ఢీకొన్న లారీ.. తల్లీ, కుమారుడు దుర్మరణం

       లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో  ఇద్దరు మృత్యువాత పడగా.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కుమురం భీం అసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన వద్ద చోటు చేసుకుంది.  ఈ ప్రమాదంలో తల్లీ, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు.  

            ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ నుంచి ఆసిఫాబాద్ వెళ్తుండగా బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ, కుమారుడు దుర్మరణం చెందగా.. తండ్రి, మరో కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.  ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇదీ చూడండి: నిమజ్జనానికి వెళ్తుండగా ట్రాక్టర్​ బోల్తా.. నలుగురి దుర్మరణం

Last Updated : Oct 17, 2021, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.