ETV Bharat / crime

నాగారం ఠాణా ముందు రోడ్డుప్రమాదం... వ్యక్తి మృతి - road accident news

టిప్పర్​ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Road accident
రోడ్డుప్రమాదం
author img

By

Published : Mar 30, 2021, 3:48 PM IST

నిజామాబాద్ జిల్లా నాగారం పోలీస్​స్టేషన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మల్లారం గ్రామ కార్యదర్శి ఉమాకాంత్ విధులు నిర్వహించుకుని నిజామాబాద్ వస్తుండగా నాగారం పోలీస్ స్టేషన్ ముందు వెనుక నుంచి వచ్చిన టిప్పర్.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఉమాకాంత్​ తలపై నుంచి టిప్పర్ వెళ్లగా అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: నామినేషన్ వేసిన జానారెడ్డి, నోముల భగత్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.